8:08 PM IST
నిఖిల్, గౌతమ్ లను ఏకిపారేసిన నాగార్జున
ఈ వారం నిఖిల్, గౌతమ్ మధ్య పలుమార్లు వాదోపవాదాలు అయ్యాయి. నిఖిల్ ని ఉద్దేశిస్తూ యష్మిని వాడుకున్నావ్, అని గౌతమ్ అన్నాడు. అలాగే గౌతమ్ ని క టాస్క్ లో నిఖిల్ 'బే' అన్నాడు. ఇద్దరూ నోరుజారిన నేపథ్యంలో నాగార్జున ఇద్దరికీ సీరియస్ క్లాస్ తీసుకున్నాడు.
6:31 PM IST
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చిన నాగ్
బిగ్ బాస్ తెలుగు 8 ఇది చివరి వీకెండ్ రివ్యూ. ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున నబీల్ తో పాటు ప్రేరణకు క్లాస్ పీకాడు. ముఖ్యంగా ఓ టాస్క్ లో వితండ వాదం చేసిన నబీల్ ని నీకు అంత తుత్తర అందుకని నిలదీశాడు. అనంతరం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పడంతో కంటెస్టెంట్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. కాగా రోహిణి, విష్ణప్రియ ఎలిమినేట్ అవుతున్నట్లు సమాచారం.
6:27 PM IST
నబీల్ నీకు అంత తుత్తర ఎందుకు, నాగ్ ఫైర్
బిగ్ బాస్ తెలుగు 8 ఇది చివరి వీకెండ్ రివ్యూ. ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున నబీల్ తో పాటు ప్రేరణకు క్లాస్ పీకాడు. ముఖ్యంగా ఓ టాస్క్ లో వితండ వాదం చేసిన నబీల్ ని నీకు అంత తుత్తర అందుకని నిలదీశాడు. నబీల్ వద్ద సమాధానం లేదు.
5:06 PM IST
టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే!
ఓటింగ్లో వెనకబడ్డ రోహిణి, విష్ణుప్రియ ఈ వారం ఎలిమినేట్ అయ్యారట. ఈ క్రమంలో అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఫైనల్ కి వెళ్లారట. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫైనలిస్ట్స్ వీరేనట. చివరి వరకు పోరాడి, టైటిల్ రేసులో నిలిచారు.
5:03 PM IST
రోహిణి ఎలిమినేటెడ్!
రోహిణి శనివారం ఎలిమినేట్ అయ్యింది. రోహిణి వైల్డ్ కార్డు ఎంట్రీ. చివరి వారాల్లో ఆమె బాగా ఆడారు. అయితే కీలకమైన 14వ వారం ఆడియన్స్ రోహిణికి హ్యాండ్ ఇచ్చారు. ఓట్లు వేయలేదు. పోటీ గట్టిగా ఉన్న నేపథ్యంలో రోహిణి వెనకబడిపోయింది. ఇక ఆదివారం విష్ణుప్రియ ఎలిమినేట్ కానున్నారట. ఆమె ఇప్పటి వరకు హౌస్లో ఉండటమే ఎక్కువ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అందుకు కారణం.. ఆమె గేమ్ ఆడిన దాఖలాలు లేదు.
6:36 AM IST
శనివారమే విన్నర్ ఎవరో హింట్ ఇవ్వనున్న నాగార్జున!
మరో వారం రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో తేలిపోనుంది. అయితే హోస్ట్ నాగార్జున డిసెంబర్ 7 శనివారమే హింట్ ఇచ్చేస్తాడట. అదెలా అంటే నాగార్జున టార్గెట్ చేసి తిట్టిన కంటెస్టెంట్ విన్నర్, పొగిడిన కంటెస్టెంట్ రన్నర్ అట. ఈ మేరకు ఓ వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగార్జున జడ్జిమెంట్ సరిగా లేదు కాబట్టి. ఇదే జరుగుతుంది అంటున్నారు.
8:08 PM IST:
ఈ వారం నిఖిల్, గౌతమ్ మధ్య పలుమార్లు వాదోపవాదాలు అయ్యాయి. నిఖిల్ ని ఉద్దేశిస్తూ యష్మిని వాడుకున్నావ్, అని గౌతమ్ అన్నాడు. అలాగే గౌతమ్ ని క టాస్క్ లో నిఖిల్ 'బే' అన్నాడు. ఇద్దరూ నోరుజారిన నేపథ్యంలో నాగార్జున ఇద్దరికీ సీరియస్ క్లాస్ తీసుకున్నాడు.
6:31 PM IST:
బిగ్ బాస్ తెలుగు 8 ఇది చివరి వీకెండ్ రివ్యూ. ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున నబీల్ తో పాటు ప్రేరణకు క్లాస్ పీకాడు. ముఖ్యంగా ఓ టాస్క్ లో వితండ వాదం చేసిన నబీల్ ని నీకు అంత తుత్తర అందుకని నిలదీశాడు. అనంతరం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పడంతో కంటెస్టెంట్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. కాగా రోహిణి, విష్ణప్రియ ఎలిమినేట్ అవుతున్నట్లు సమాచారం.
6:27 PM IST:
బిగ్ బాస్ తెలుగు 8 ఇది చివరి వీకెండ్ రివ్యూ. ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున నబీల్ తో పాటు ప్రేరణకు క్లాస్ పీకాడు. ముఖ్యంగా ఓ టాస్క్ లో వితండ వాదం చేసిన నబీల్ ని నీకు అంత తుత్తర అందుకని నిలదీశాడు. నబీల్ వద్ద సమాధానం లేదు.
5:06 PM IST:
ఓటింగ్లో వెనకబడ్డ రోహిణి, విష్ణుప్రియ ఈ వారం ఎలిమినేట్ అయ్యారట. ఈ క్రమంలో అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఫైనల్ కి వెళ్లారట. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫైనలిస్ట్స్ వీరేనట. చివరి వరకు పోరాడి, టైటిల్ రేసులో నిలిచారు.
5:03 PM IST:
రోహిణి శనివారం ఎలిమినేట్ అయ్యింది. రోహిణి వైల్డ్ కార్డు ఎంట్రీ. చివరి వారాల్లో ఆమె బాగా ఆడారు. అయితే కీలకమైన 14వ వారం ఆడియన్స్ రోహిణికి హ్యాండ్ ఇచ్చారు. ఓట్లు వేయలేదు. పోటీ గట్టిగా ఉన్న నేపథ్యంలో రోహిణి వెనకబడిపోయింది. ఇక ఆదివారం విష్ణుప్రియ ఎలిమినేట్ కానున్నారట. ఆమె ఇప్పటి వరకు హౌస్లో ఉండటమే ఎక్కువ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అందుకు కారణం.. ఆమె గేమ్ ఆడిన దాఖలాలు లేదు.
6:36 AM IST: