06:31 PM (IST) Nov 19

తక్కువ టైం ఉంది సోలోగా ఆడదాం!

యష్మి మంచి ప్లేయర్ అయినప్పటికీ గ్రూప్ గేమ్ ఆడుతుంది అనేది మెజారిటీ ఎక్స్ కంటెస్టెంట్స్ అభిప్రాయ పడ్డారు. కిరాక్ సీత సైతం ఇదే పాయింట్ పై యష్మిని నామినేట్ చేసింది. తక్కువ టైం ఉంది. ఇకపై ఎవరి గేమ్ వారు ఆడుదామని యష్మి అన్నది. 

Scroll to load tweet…
04:34 PM (IST) Nov 19

యష్మి ముద్దు కోసం టేస్టీ తేజ పాట్లు

యష్మి ముద్దు ఇస్తుందనగానే టేస్టీ తేజ స్విమ్మింగ్ పూల్ లో దిగేశాడు. అతన్ని అవినాష్ తో పాటు, హౌస్ మేట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. యష్మి ముద్దు ఇస్తా అనగానే మొత్తం విప్పెశాడంటూ రోహిణి ఎద్దేవా చేసింది. 

Scroll to load tweet…
04:29 PM (IST) Nov 19

హౌస్ మేట్స్ కి సారీ చెప్పిన ప్రేరణ!

తాను చీఫ్ గా ఉన్నప్పుడు అనుకోకుండా మిస్టేక్స్ చేశానని ప్రేరణ ఒప్పుకుంది. ఈ క్రమంలో ఆమె హౌస్ మేట్స్ కి సారీ చెప్పింది. ప్రేరణ కెప్టెన్సీ పై హౌస్ మేట్స్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

Scroll to load tweet…
02:39 PM (IST) Nov 19

యష్మికి సీత హిత బోధ!

అతనికి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు నిఖిల్ ట్రాప్ లో పడి గేమ్ పాడుచేసుకుంటున్నావని యష్మికి సీత హితబోధ చేసింది. అదే సమయంలో నబీల్ ని మణికంఠ సెట్ రైట్ చేసే ప్రయత్నం చేశాడు. 

YouTube video player

11:18 AM (IST) Nov 19

యష్మి, ప్రేరణలకు ఇచ్చిన పడేసిన ఆదిత్య ఓం, నైనిక

ఎలిమినేటైన కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ ని నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదిత్య ఓం, నైనిక రీ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ యష్మి, ప్రేరణలకు ఇచ్చిపడేశారు. ఆదిత్య ఓం.. యష్మి, ప్రేరణలను నామినేట్ చేయగా, నైనిక.. యష్మి, నబీల్ లను నామినేట్ చేసింది. 

YouTube video player

06:41 AM (IST) Nov 19

నిఖిల్ ఇమేజ్ భారీగా డ్యామేజ్

టైటిల్ ఫేవరేట్స్ లో ఒకరిగా ఉన్న నిఖిల్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యింది. సోనియా ఆకుల నిఖిల్ ని నామినేట్ చేయగా, యష్మి మేటర్ తెరపైకి వచ్చింది. యష్మి తన కోసం పరితపిస్తుంది. వెనకపడుతుందన్న కోణంలో రోహిణికి నిఖిల్ చెప్పడాన్ని యష్మి తప్పుబట్టింది. సోనియా, యష్మి కలిసి నిఖిల్ ని బుక్ చేశారు. అతడికి నెగిటివ్ ఎపిసోడ్ పడింది.