comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 51: ఘాడమైన ప్రేమలో పృథ్వి-విష్ణుప్రియ!

bigg boss telugu season 8 live updates day 51 vishnupriya and prudhviraj in deep love ksr

ఈ సీజన్ కి గాను విష్ణప్రియ-పృథ్విరాజ్ ప్రేమికులుగా అవతరించారు. ఈ వారం ఎలిమినేటైన నాగ మణికంఠ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

11:51 AM IST

ఓటింగ్లో వెనకబడ్డ విష్ణుప్రియ, నిఖిల్

పలు మీడియా సంస్థలు అనధికారిక పోల్స్ నిర్వహిస్తున్నారు. మెజారిటీ పోల్ రిజల్ట్స్ పరిశీలిస్తే ఓటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఫేవరేట్స్ గా ప్రచారం అవుతున్న నిఖిల్, విష్ణుప్రియలకు ప్రేరణ షాక్ ఇచ్చిందట.

షాకిచ్చేలా ఓటింగ్ రిజల్ట్స్, రేసులో వెనకబడ్డ విష్ణుప్రియ, నిఖిల్, డేంజర్ జోన్లో వారిద్దరు!

10:30 AM IST

గంగవ్వకు గుండెపోటు?

 గంగవ్వకు అర్థరాత్రి గుండెపోటు వచ్చిందన్న వార్త సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. పలువురు బిగ్ బాస్ రివ్యూవర్స్ ఈ విషయం తెలియజేశారు. గంగవ్వకు గుండెపోటు రావడంతో తోటి కంటెస్టెంట్స్ తీవ్ర ఆందోళకు గురయ్యారట. ముఖ్యంగా విష్ణుప్రియ చాలా టెన్షన్ పడిందట. తన వలనే గంగవ్వకు హార్ట్ అటాక్ వచ్చిందని భయపడిందట. 

గంగవ్వకు వైద్యం అందించేందుకు వైద్యుల బృందం బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించారట. ఈ న్యూస్ గంగవ్వ అభిమానుల్లో అలజడికి కారణమైంది. అయితే ఇదంతా ఫ్రాంక్ అంటున్నారు. నిజంగా గంగవ్వకు హార్ట్ అటాక్ రాలేదట. ఆమె నటించారట, బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా గంగవ్వ హార్ట్ అటాక్ వచ్చినట్లు తోటి కంటెస్టెంట్స్ కి ఝలక్ ఇచ్చిందట. 

బిగ్ బాస్ హౌస్లో అనూహ్య పరిణామం, గంగవ్వకు గుండెపోటు?

10:12 AM IST

పృథ్విని నామినేట్ చేసినందుకు విష్ణుప్రియకు బాధ!

నామినేషన్స్ లో విష్ణుప్రియ-ప్రేరణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పృథ్విని నామినేట్ చేసినందుకు నీకు బాధ.. అని విష్ణుప్రియతో ప్రేరణ అన్నారు. అవునని ఒప్పుకుని విష్ణుప్రియ అతడిపై ప్రేమను చాటుకుంది. 
 
6:30 AM IST

ఘాడమైన ప్రేమలో పృథ్వి-విష్ణుప్రియ!

బిగ్ బాస్ హౌస్లో ప్రేమకథలు సాధారణమే. ఈ సీజన్ కి గాను విష్ణప్రియ-పృథ్విరాజ్ ప్రేమికులుగా అవతరించారు. ఈ వారం ఎలిమినేటైన నాగ మణికంఠ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. వారిద్దరిదీ టు సైడ్ లవ్ అంటూ కీలక విషయాలు వెల్లడించాడు. చూస్తుంటే మున్ముందు వీరి వ్యవహారం శృతి మించేలా ఉందట. 

11:51 AM IST:

పలు మీడియా సంస్థలు అనధికారిక పోల్స్ నిర్వహిస్తున్నారు. మెజారిటీ పోల్ రిజల్ట్స్ పరిశీలిస్తే ఓటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఫేవరేట్స్ గా ప్రచారం అవుతున్న నిఖిల్, విష్ణుప్రియలకు ప్రేరణ షాక్ ఇచ్చిందట.

షాకిచ్చేలా ఓటింగ్ రిజల్ట్స్, రేసులో వెనకబడ్డ విష్ణుప్రియ, నిఖిల్, డేంజర్ జోన్లో వారిద్దరు!

10:30 AM IST:

 గంగవ్వకు అర్థరాత్రి గుండెపోటు వచ్చిందన్న వార్త సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. పలువురు బిగ్ బాస్ రివ్యూవర్స్ ఈ విషయం తెలియజేశారు. గంగవ్వకు గుండెపోటు రావడంతో తోటి కంటెస్టెంట్స్ తీవ్ర ఆందోళకు గురయ్యారట. ముఖ్యంగా విష్ణుప్రియ చాలా టెన్షన్ పడిందట. తన వలనే గంగవ్వకు హార్ట్ అటాక్ వచ్చిందని భయపడిందట. 

గంగవ్వకు వైద్యం అందించేందుకు వైద్యుల బృందం బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించారట. ఈ న్యూస్ గంగవ్వ అభిమానుల్లో అలజడికి కారణమైంది. అయితే ఇదంతా ఫ్రాంక్ అంటున్నారు. నిజంగా గంగవ్వకు హార్ట్ అటాక్ రాలేదట. ఆమె నటించారట, బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా గంగవ్వ హార్ట్ అటాక్ వచ్చినట్లు తోటి కంటెస్టెంట్స్ కి ఝలక్ ఇచ్చిందట. 

బిగ్ బాస్ హౌస్లో అనూహ్య పరిణామం, గంగవ్వకు గుండెపోటు?

10:12 AM IST:

నామినేషన్స్ లో విష్ణుప్రియ-ప్రేరణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పృథ్విని నామినేట్ చేసినందుకు నీకు బాధ.. అని విష్ణుప్రియతో ప్రేరణ అన్నారు. అవునని ఒప్పుకుని విష్ణుప్రియ అతడిపై ప్రేమను చాటుకుంది. 
 
6:30 AM IST: