comscore

Bigg Boss Telugu 8 live updates | Day 2: బిగ్‌ బాస్‌కి అడ్డంగా దొరికిపోయిన నాగ మణికంఠ.. అందరికి టార్గెట్‌

bigg boss telugu season 8 day 3 live updates contestants remunerations ksr

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని స్టార్ మా పూర్తిగా లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఓ కొత్త నిబంధన అమలులోకి తెచ్చిందట. దీని ప్రకారం వారు నోరు విప్పే ఛాన్స్ లేకుండా పోయిందట. ఆ మేటర్ ఏమిటో చూద్దాం..

7:42 PM IST

నాగ మణికంఠ బిగ్‌ బాస్‌కి దొరికిపోయాడు..

బిగ్‌ బాస్‌ తెలుగు 8 షో రెండో రోజుకు చేరుకుంది. నామినేషన్ల పర్వం హాట్‌ హాట్‌గా సాగుతున్న క్రమంలో ఓ ఫన్నీ ఇన్స్ డెంట్‌ జరిగింది. నాగమణికంఠ నిద్ర పోయి బిగ్‌ బాస్‌ కి దొరికిపోయాడు. దీంతో అంతా షాక్‌ అయ్యారు. మణికంఠ ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడని చెప్పి నామినేట్‌ కూడా చేశారు. చాలా మందికి మణికంఠ ఇప్పుడు టార్గెట్‌ కావడం గమనార్హం. తాజాగా బిగ్‌ బాస్‌ తెలుగు 8 వ సీజన్‌ ప్రోమో విడుదలైంది. అదేంటో ఓ లుక్కేయండి.

6:15 PM IST

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ కి కఠిన నిబంధన!

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని స్టార్ మా పూర్తిగా లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఓ కొత్త నిబంధన అమలులోకి తెచ్చిందట. దీని ప్రకారం వారు నోరు విప్పే ఛాన్స్ లేకుండా పోయిందట. ఆ మేటర్ ఏమిటో చూద్దాం..

Bigg Boss telugu 8: నోరు విప్పితే అంతే... బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి స్టార్ మా కఠిన నిబంధన!

12:19 PM IST

ఫస్ట్ వీకే ఇంత గోలేంట్రా బాబూ.. నామినేషన్ ప్రక్రియలో రచ్చ

బిగ్‌ బాస్‌ తెలుగు 8 మొదటి వారం నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. సోమవారం ఎపిసోడ్‌లో ముగ్గురు చీఫ్‌ ల ఎంపిక జరిగింది. ఇప్పుడు మంగళవారం ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇందులో హౌజ్‌మేట్స్ నామినేట్‌ చేసే క్రమంలో వాగ్వాదానికి దిగారు. దీంతో హౌజ్‌లో ఒక్కసారిగా వాతావరణం హిటెక్కిపోయింది. మరి ఆ కథేంటో ఈ కింది లింక్‌లో చూడండి. 

నామినేషన్లతో బిగ్‌ బాస్‌ హౌజ్‌లో రచ్చ షురూ

11:42 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 కంటెస్టెంట్ల పారితోషికాలు ఇవే..

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ తెలుగు సీజన్ 8 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. 14 మందితో షో స్టార్ట్ అయ్యింది. టీవీ సీరియల్ ఆర్టిస్టులు, యూట్యూబర్స్, యాంకర్లు, సినిమా ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నారు. అయితే వీరికి బిగ్‌ బాస్‌ యాజమాన్యం ఎంత పారితోషికం ఇస్తారు. రోజుకి, వారినికి ఎంత ముడుతుందనేది కింద లింక్‌లో తెలుసుకుందాం.

 బిగ్‌ బాస్‌ తెలుగు 8 కంటెస్టెంట్ల పారితోషికాలు వివరాలు

7:42 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 షో రెండో రోజుకు చేరుకుంది. నామినేషన్ల పర్వం హాట్‌ హాట్‌గా సాగుతున్న క్రమంలో ఓ ఫన్నీ ఇన్స్ డెంట్‌ జరిగింది. నాగమణికంఠ నిద్ర పోయి బిగ్‌ బాస్‌ కి దొరికిపోయాడు. దీంతో అంతా షాక్‌ అయ్యారు. మణికంఠ ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడని చెప్పి నామినేట్‌ కూడా చేశారు. చాలా మందికి మణికంఠ ఇప్పుడు టార్గెట్‌ కావడం గమనార్హం. తాజాగా బిగ్‌ బాస్‌ తెలుగు 8 వ సీజన్‌ ప్రోమో విడుదలైంది. అదేంటో ఓ లుక్కేయండి.

6:29 PM IST:

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని స్టార్ మా పూర్తిగా లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఓ కొత్త నిబంధన అమలులోకి తెచ్చిందట. దీని ప్రకారం వారు నోరు విప్పే ఛాన్స్ లేకుండా పోయిందట. ఆ మేటర్ ఏమిటో చూద్దాం..

Bigg Boss telugu 8: నోరు విప్పితే అంతే... బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి స్టార్ మా కఠిన నిబంధన!

12:19 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 మొదటి వారం నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. సోమవారం ఎపిసోడ్‌లో ముగ్గురు చీఫ్‌ ల ఎంపిక జరిగింది. ఇప్పుడు మంగళవారం ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇందులో హౌజ్‌మేట్స్ నామినేట్‌ చేసే క్రమంలో వాగ్వాదానికి దిగారు. దీంతో హౌజ్‌లో ఒక్కసారిగా వాతావరణం హిటెక్కిపోయింది. మరి ఆ కథేంటో ఈ కింది లింక్‌లో చూడండి. 

నామినేషన్లతో బిగ్‌ బాస్‌ హౌజ్‌లో రచ్చ షురూ

11:42 AM IST: