MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఒక్క పెళ్లితో ఆగని టాలీవుడ్ స్టార్లు!

ఒక్క పెళ్లితో ఆగని టాలీవుడ్ స్టార్లు!

ఒక్క పెళ్లితో ఆగని టాలీవుడ్ స్టార్లు!

2 Min read
Author : Udayavani Dhuli
Published : Feb 13 2019, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. నటుడిగా, రాజకీయనాయకుడిగా తన సత్తా చాటిన ఎన్టీఆర్ 1942లో బసవతారకంని పెళ్లాడారు. ఆ తరువాత 1993లో లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తోన్న సీనియర్ నటుడు నాగార్జున తన జీవితంలో రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు. దివంగత రామానాయుడు కూతురు లక్ష్మీని 1984లో పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. వీరికి పుట్టిన సంతానమే నాగచైతన్య. పెళ్లైన ఆరేళ్లకే ఆమె నుండి విడిపోయారు నాగార్జున. ఆ తరువాత 1992లో హీరోయిన్ అమలని వివాహం చేసుకున్నాడు.

38
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సినిమాలకు పని చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో గడుపుతున్నారు. 1997లో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న పవన్ 2007లో ఆమెకి విడాకులు ఇచ్చారు. ఆ తరువాత రేణుదేశాయ్ తో సహజీవనం చేసి ఆమెని కూడా వివాహం చేసుకున్నారు. 2012లో ఈ జంట విడిపోయింది. ఆ తరువాత 2013లో అన్నా లెజ్నేవా అనే ఫారెన్ యువతిని పెళ్లాడారు.

48
నటుడు కమల్ హాసన్ కి సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. 1978లో వాణి గానపాటిని వివాహం చేసుకున్న కమల్ 1988లో ఆమెకి విడాకులు ఇచ్చాడు. అదే ఏడాదిలో సారికా ఠాకూర్ కి పెళ్లి చేసుకొని 2004లో ఆమెకి కూడా దూరమయ్యారు. ఆ తరువాత కొంతకాలం నటి గౌతమిని వివాహం చేసుకొని ఇప్పుడు ఆమెకి కూడా దూరమయ్యారు.

58
'తొలిప్రేమ'లో నటించిన కీర్తి రెడ్డిని యువత ఇప్పటికీ మర్చిపోలేదు. 1996లో నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ 2004లో సుమంత్ ని పెళ్లాడింది. పెళ్లైన రెండేళ్లకే ఈ జంట విడిపోయింది. ఆ తరువాత 2014లో కార్తిక్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

68
వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 1994లో లలితా కుమారి అనే మహిళని పెళ్లి చేసుకొని 2009లో ఆమెకి విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత 2010లో పోనీ వర్మని వివాహం చేసుకున్నాడు.

78
రాధికా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మొదట ప్రతాప్ అనే మలయాళ నటుడిని వివాహం చేసుకొని అతడి నుండి విడిపోయిరిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకొంది. అతడికి కూడా విడాకులు ఇచ్చి తమిళ నటుడు శరత్ కుమార్ ని పెళ్లి చేసుకుంది.

88
సౌత్ లో పలు భాషల్లో నటించిన నటి ఊర్వశి మనోజ్ కె జయన్ ని మొదట పెళ్లి చేసుకొంది. అతడికి విడాకులు ఇచ్చిన తరువాత శివప్రసాద్ ని 2013లో వివాహం చేసుకుంది.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Recommended image3
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved