అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమావేశం రద్దు

Tollywood meeting at annapoorna studio cancelled
Highlights

అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమావేశం రద్దు

శ్రీరెడ్డి పవన్ పై చేసిన వ్యాఖ్యలు ను ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యామిలీ కూడా సీరియస్ తీసుకుంది. శ్రీరెడ్డి అలా మాట్లాడడం వెనుక వర్మనే కారణం అని చేప్పిన వెంటనే ఇష్యూ చాలా సీరియస్ అయ్యింది. అటు వర్మను శ్రీరెడ్డిని ఎవరు క్షమించే పొజిషన్ లో లేరు. శుక్రవారం ఉదయం పవన్‌ సహా మెగా ఫ్యామిలీ హీరోలు ఫిలిం ఛాంబర్‌కు రావటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని వారికి మద్ధతు తెలిపారు.

దీంతో ఫిలిం ఛాంబర్ అత్యవసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఎందుకో ఏమో కానీ అత్యవసర భేటీ అన్నపూర్ణ స్టూడియోలో రద్దు అయ్యిందని సమాచారం. మధ్యాహ్నం తర్వాత సమావేశం వేరే చోట మారుస్తారని సమాచారం. 

loader