హీరోల వారసులు: టాలీవుడ్ ఫ్యూచర్ స్టార్లు వీళ్లే!

First Published Jan 30, 2019, 12:29 PM IST

టాలీవుడ్ ఫ్యూచర్ స్టార్లు వీళ్లే!

పవన్ కొడుకు అఖిరానందన్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా చేశాడు.. పవన్ ఫ్యాన్స్ జూనియర్ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే అఖిరా డెబ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి శెభాష్ అనిపించుకున్న గౌతమ్ తండ్రి బాటలోనే హీరో అవ్వాలని అనుకుంటున్నాడు.

గతేడాదిలోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సివుంది. కానీ అతడి ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బాలయ్య. ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని చెబుతున్నారు.

వెంకటేష్ తన కొడుకు అర్జున్ ని సినిమాలకు దూరంగా పెంచుతున్నారు. కానీ ఎప్పటికైనా అర్జున్ హీరోగా సినిమాల్లోకి రావడం ఖాయమని దగ్గుబాటి కాంపౌండ్ ద్వారా తెలుస్తోంది.

మాస్ మహారాజ రవితేజ కుమారుడు మహాధన్ 'రాజా ది గ్రేట్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో మెప్పించాడు. తన చదువు పూర్తి చేసుకున్న తరువాత నటనపై ఆసక్తి ఉంటే హీరో అవుతాడని ఒకానొక సందర్భంలో రవితేజ కూడా చెప్పాడు.

జూనియర్ ఎన్టీఆర్ గారాల పెద్ద కొడుకు అభయ్ రామ్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం ఖాయం. ఇప్పటినుండే అతడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అయాన్.. తన తండ్రి సినిమా ఈవెంట్ లో అందరికీ నమస్కారం చేస్తూ బాగానే ఫేమస్ అయ్యాడు. స్టైల్ లో అల్లు అర్జున్ కి ఏమాత్రం తీసిపోని ఈ బుడతడు హీరోగా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో మరి!

సుదీర్ బాబు తనయుడు మానస్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశాడు. తనకు కూడా సినిమాలపై ఆసక్తి ఎక్కువని సుదీర్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?