మన టాలీవుడ్ హీరోల హైట్ లిస్ట్
మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే నటనతో పాటు మంచి హైట్ అండ్ ఫిట్ నెస్ తో ఉంటేనే కథానాయకులకు అభిమానులు ఫాస్ట్ గా ఎట్రాక్ట్ అవుతారు. కొంత మంది స్టార్ హీరోలు ఎత్తు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే హైట్ ఉన్నంత మాత్రాన సరిపోదు. కానీ హైట్ అండ్ ఫిట్ నెస్ తో ఉంటేనే కథానాయకులకు అభిమానులు ఫాస్ట్ గా ఎట్రాక్ట్ అవుతారు. కొంత మంది స్టార్ హీరోలు ఎత్తు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
వరుణ్ తేజ్ - 6’ 4”
రానా దగ్గుబాటి - 6′ 3″
ప్రభాస్ - 6′ 2½”
అల్లరి నరేష్ - 6′ 2½”
మహేష్ బాబు - 6’ 2”
మంచు విష్ణు - 6’ 2”
సుమంత్ - 6’ 2”
గోపీచంద్ - 6’ 1”
వెంకటేష్ - 6’ 1”
బెల్లంకొండ శ్రీనివాస్ - 6’ 1”
నాగార్జున - 6’ 0”
రవితేజ - 6’ 0”
పవన్ కళ్యాణ్ - 5’ 11”
మంచు మనోజ్ - 5’ 11”
అక్కినేని అఖిల్ - 5’ 10”
నితిన్ - 5’ 10”
విజయ్ దేవరకొండ - 5’ 10”
చిరంజీవి - 5’ 9”
అల్లు అర్జున్ - 5’ 9”
శర్వానంద్ - 5’ 9”
నిఖిల్ - 5’ 9”
నాగ శౌర్య - 5’ 9”
బాలకృష్ణ - 5’ 9”
రామ్ చరణ్ - 5’ 8.5”
నాని - 5’ 8”
కళ్యాణ్ రామ్ - 5’ 8”
జూనియర్ ఎన్టీఆర్ - 5’ 7”
నాగ చైతన్య - 5’ 7”
రామ్ - 5’ 7”