ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ నటి!

Tamil TV Serial Actress Commits Suicide
Highlights

తమిళంలో పలు టీవీ సీరియళ్లు, సినిమాలలో నటించిన నటి ప్రియాంక తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

తమిళంలో పలు టీవీ సీరియళ్లు, సినిమాలలో నటించిన నటి ప్రియాంక తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు(బుధవారం) ఉదయం ఇంటి పనిమనిషి వెళ్లి చూడగా ప్రియాంక విగతజీవిగా కనిపించారు.

ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆమె బాడీను పోస్ట్ మార్టం కోసం తరలించారు. కొంతకాలంగా భర్తకు ఊరంగా ఉంటోన్న ప్రియాంక డిప్రెషన్ లో ఈ పని చేసి ఉంటుందా అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఈ ఆత్మహత్యకు దారి తీసి ఉంటాయని భావిస్తున్నారు. పోస్ట్ మార్టం తరువాత పూర్తి వివరాలు తెలిపే అవకాశం ఉంది. 

loader