Asianet News TeluguAsianet News Telugu

400 సినిమాలు.. ఫస్ట్ మూవీ త్వరలో!

టాలీవుడ్ సీనియర్ మోస్ట్ యాక్టర్ సుమన్. కెరీర్ మొదట్లో స్మార్ట్ హీరోగా క్లిక్కయిన ఈ నటుడు ఇప్పుడు విలన్ రోల్స్ తో ఎక్కువగా పాపులర్ అవుతున్నాడు. భాషాబేధం లేకుండా ఛాన్స్ దొరికిన ప్రతి భాషలో నటించేస్తున్నాడు. ఇక సౌత్ అండ్  నార్త్  లో కలుపుకొని ఈ సీనియర్ యాక్టర్ మొత్తంగా నటించిన సినిమాలు 400కు పైనే.. 

suman direction dream
Author
Hyderabad, First Published Feb 20, 2019, 4:50 PM IST

టాలీవుడ్ సీనియర్ మోస్ట్ యాక్టర్ సుమన్. కెరీర్ మొదట్లో స్మార్ట్ హీరోగా క్లిక్కయిన ఈ నటుడు ఇప్పుడు విలన్ రోల్స్ తో ఎక్కువగా పాపులర్ అవుతున్నాడు. భాషాబేధం లేకుండా ఛాన్స్ దొరికిన ప్రతి భాషలో నటించేస్తున్నాడు. ఇక సౌత్ అండ్  నార్త్  లో కలుపుకొని ఈ సీనియర్ యాక్టర్ మొత్తంగా నటించిన సినిమాలు 400కు పైనే.. 

ఇక తెలుగులో 100 సినిమాలు పూర్తి చేసిన యాక్టర్ గా కూడా సుమన్ త్వరలోనే మరో కొత్త రికార్డ్ అందుకోబోతున్నాడు. అసలు విషయంలోకి వస్తే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ డైరెక్షన్ లోకి కూడా దిగుతున్నట్లు ఆన్సర్ ఇచ్చాడు. మొదటిసారిగా డైరెక్ట్ చేయబోయే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని క్లారిటీ ఇచ్చాడు. 

అసలైతే  గతంలోనే సుమన్ ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనీ ప్రయత్నించారు. కానీ వర్కౌట్ కాలేదు. ఇక త్వరలోనే మార్షల్ ఆర్ట్స్ కి సంబందించిన ఒక కాన్సెప్ట్ తో   ఫస్ట్ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగు అలాగే తమిళ్ సినిమాలతో యాక్టర్ గా సుమన్ చాలా బిజీగా ఉన్నారు. గతంలో పాలిటిక్స్ పై కూడా ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు వివరణ ఇచ్చారు.  

Follow Us:
Download App:
  • android
  • ios