స్టార్ డైరెక్టర్ దరువు మాములుగా లేదుగా(వీడియో)

star director murugadoss playing drums
Highlights

స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన తమిళ దర్శకుడు మురుగదాస్ చక్కగా సినిమాలు చేయడమే కాదు.. 

స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన తమిళ దర్శకుడు మురుగదాస్ చక్కగా సినిమాలు చేయడమే కాదు.. బాగా దరువు కూడా వేస్తాడని తాజాగా నిరూపించాడు. ఆయన డప్పు అందుకొని దరువు వేస్తూ ఎంజాయ్ చేస్తోన్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

ప్రస్తుతం మురుగదాస్ హీరో విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ లోనే ఇలా దరువు వేస్తూ కనిపించారు మురుగదాస్. గతంలో విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. దీంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. 

 

loader