దుబాయ్ నుండి ముంబయి బయలుదేరిన శ్రీదేవి మృతదేహం

First Published 26, Feb 2018, 11:28 AM IST
Sridevi Body Dispatched to mumbai
Highlights
  • ముంబైకి బయలుదేరిన శ్రీదేవి మృతదేహం.
  • దుబాయ్‌లోని ఖలీద్‌ ఆసుపత్రిలో శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది​.

అతిలోక సుందరి శ్రీదేవి మృతదేహం దుబాయ్‌ నుంచి ముంబైకి బయలుదేరింది. అంబానీ ఫ్యామిలీకి చెందిన స్పెషల్ జెట్‌ విమానంలో డెడ్‌బాడీ రానుంది. ముంబైకి విమానం వచ్చేసరికి మధ్యాహ్నం కావచ్చని తెలుస్తోంది. అంతకుముందు దుబాయ్‌లోని ఖలీద్‌ ఆసుపత్రిలో శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు డాక్టర్ ఖలీద్.అతిలోక సుందరి శ్రీదేవి మృతదేహం దుబాయ్‌ నుంచి ముంబైకి బయలుదేరింది. అంబానీ ఫ్యామిలీకి చెందిన స్పెషల్ జెట్‌ విమానంలో డెడ్‌బాడీ రానుంది. ముంబైకి విమానం వచ్చేసరికి మధ్యాహ్నం కావచ్చని తెలుస్తోంది. అంతకుముందు దుబాయ్‌లోని ఖలీద్‌ ఆసుపత్రిలో శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు డాక్టర్ ఖలీద్.

loader