పవన్ కళ్యాణ్ గారు నేను చేసింది తప్పే నన్ను క్షమించండి

Sri Reddy Apology to Pawan kalyan Mother
Highlights

నేను చేసింది తప్పే... నన్ను క్షమించండి

శ్రీరెడ్డి పవన్ కళ్యాన్ తిట్టిన మాటలు ఎంత దుమారం రేపిందో అందరికి తెలిసిందే. ఆమె మాట్లాడిన ఆ ఒక్క మాటతో పవన్ ఫ్యాన్స్ అందరూ ఆమెని బండ భూతులు తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాను నోరు జారి మాట అనేసిన పవన్ కల్యాణ్ తల్లికి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పారు. తాను తప్పుగా మాట్లాడానని.. క్షమించాలని కోరారు. తాను చేసింది తప్పేనని.. క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నెమ్మదించేలా ఆమె ఒక పోస్ట్ పెట్టారు. పవన్ చేసిన సూచనను తాను తప్పక ఫాలో అవుతానని.. కేసుల ద్వారా న్యాయ పోరాటాన్ని చేస్తానని వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. 
 

loader