చాలా రోజుల తర్వాత ప్రెస్ ముందుకు వచ్చిన శ్రీరెడ్డి.  మా పోరాటం ఆపేదిలేదంటు ఇక పై ఉద్యమం తీవ్రంగా ఉంటుందంటు వ్యాఖ్యానించింది.