లైబ్రరీలో పుస్తకాలు అమ్మి ఏం చేసిందో తెలుసా.?

Singer Sravanabhargavi shares funny incident what happened in library
Highlights

లైబ్రరీలో పుస్తకాలు అమ్మి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిందంట

గాయకుడిగా హేమచంద్రకి .. గాయనిగా శ్రావణ భార్గవికి యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఈ ఇద్దరూ కూడా కొంతకాలం క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ జంట 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే .. తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి శ్రావణ భార్గవి ప్రస్తావించింది. 

తను చదువుకునే రోజుల్లో లైబ్రరీలో పుస్తకాలు అమ్మి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిందంట. అప్పుడు ఏదో తెలియని వయసులో అలా జరిగిందని. కానీ దానికి సంబంధించిన డబ్చులు మొత్తం చెల్లించేశానని చెప్పుకొచ్చింది. 

loader