ప్రియాంక చోప్రా లవర్ 'గే' నా.?

First Published 26, Jun 2018, 3:13 PM IST
shocking rumour on Priya chopra boy friend
Highlights

ప్రియాంక చోప్రా లవర్  'గే'  నా.? 

తాజాగా ప్రియాంక చోప్రా తన బాయ్ ఫ్రెండ్ ను ఇండియాకు కూడా తీసుకొచ్చింది.  ఇతడు ఓ గే అంటూ జాతీయ మీడియా లో ప్రచారం అవుతుంది. ఏంటి షాక్ అయ్యారా?  అవును బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ మ్యాటర్ చాలా వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా గత కొంత కాలంగా నిక్ జోనస్ తో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే.

అతను గే  ప్రచారం కావడం తో దానిపై నిక్ జోనస్ ఇలా స్పందించాడు. ఒక టీవీ సీరిస్‌లో తను గే గా నటించాను అని నిక్ చెప్పాడు. దర్శకుడి సూచన మేరకు సీన్ చిత్రీకరణ కోసం.. కొంచెం రియల్ గా యాక్ట్ చేయవలసి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ టీవీ సీరిస్ కోసం అలా చేశానే తప్ప.. తను వాస్తవానికి గే ను కాదని నిక్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

loader