ఒకే ఒక్క పిక్ తో సోషల్ మీడియా మొత్తం స్తంభించిపోతోంది

First Published 23, Mar 2018, 3:15 PM IST
Shama sikinder pic rocking in social media
Highlights
  • షామా సికందర్ గ్లామర్ ప్రియులకు ఈమెతో బాగానే పరిచయం ఉంటుంది
  • బాలీవుడ్ సినిమాల్లో నటించిన షామా సికందర్.. సోకుల ఆరబోయడంలో బాగా దిట్ట​

షామా సికందర్ గ్లామర్ ప్రియులకు ఈమెతో బాగానే పరిచయం ఉంటుంది. కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన షామా సికందర్.. సోకుల ఆరబోయడంలో బాగా దిట్ట. ఇప్పుడీ బ్యూటీ సోషల్ మీడియాలో కొంతకాలం క్రితం నాటి ఓ బికినీ పిక్ ను పోస్ట్ చేసింది. ఆస్ట్రేలియా వెకేషన్ సందర్భంగా దిగిన ఓ సూపర్బ్ ఫోటోను ఫాలోయర్స్ తో పంచుకుంది సికందర్. అయినా.. ఇలాంటి టూ పీస్ బికినీ వేసుకుని ఓ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. సౌందర్యాన్ని ఆరాధించకుండా ఉంటారా.?

అంతటి ఎండలో కూడా ఈమె వయ్యారాలు ఏ రేంజ్ లో మెరిసిపోతోన్నాయో గమనించారా.. వంకలు పెట్టలేనన్ని వయ్యారాలను కలిగిన వనితలు కాసింత అరుదుగానే ఉంటారు. వారిలో ఈ షామా సికందర్ ను కూడా చేర్చేయచ్చు కదూ. అన్నట్లు ఈమె సినిమాల్లో మాత్రమే కాదండోయ్.. టెలివిజన్ లో ఇంకా ఎక్కువ ఫేమస్. మాయ అనే వెబ్ సిరీస్ లో కూడా ఈమె రచ్చ బాగానే ఉంటుంది. 

loader