టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసింది. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో క్రిస్టియన్ వివాహ వేడుకలో భాగంగా దిగిన కొన్ని ఫోటోలని షేర్ చేసింది.

పెళ్లికూతురైన తన స్నేహితురాలికి శుభాకాంక్షలు చెబుతూ ఆమె మనసు ఎంతో మంచిదని మెచ్చుకున్నారు. తన జీవితంలో ముఖ్యమైన స్నేహితులు వీరేనంటూ ఓ గ్రూప్ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో పెళ్లికూతురు తెల్లని ఫ్రాక్ ధరించగా.. సమంత మిగిలిన స్నేహితులందరూ నీలిరంగు వస్త్రాలలో కనిపించారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల సమంత నటించిన 'మజిలీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా అలానే తమిళ హిట్ సినిమా '96' రీమేక్ లో నటిస్తోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Everything has changed yet nothing has changed @inmybubble6686 ❤️❤️❤️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Apr 24, 2019 at 6:33am PDT

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@inmybubble6686 👰👰@happykidinthehouse @anushajegadeesh ... #friendsforlife

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Apr 24, 2019 at 6:30am PDT