అర్జున్ మలైకా అఫైర్... రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న సల్మాన్

First Published 15, Apr 2018, 1:16 PM IST
Salman serious on arjun kapoor and malaika arora
Highlights

అర్జున్ మలైకా అఫైర్... రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న సల్మాన్

మలైకా అరోరా అందరికి సుపరిచితమే. మున్ని బద్నామ్ పాటతో బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన మలైక. సల్మాన్ అన్నతో విడిపోయిన విషయం తెలిసిందే. అయితే అతనితో విడిపోకముందు నుండే ఆమె అర్జున్ కపూర్ తో అఫైర్ వార్త బాలీవుడ్ మొత్తం హాల్ చల్ చేసాయి. కేవలం అర్జున్ వల్లే విడిపోయింది బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.వీళ్లిద్దరినీ సల్మాన్ ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడని.. అర్జున్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడని కూడా వార్తలొచ్చాయి. 

ఐతే సల్మాన్ తో గొడవలు పెట్టుకుంటే చాలా ఇబ్బందులుంటాయన్న భయంతో అర్జున్ మలైకాకు దూరంగా ఉంటున్నాడట. అంతే కాక సల్మాన్ తో రాజీ కోసం అతను ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇటీవల సల్మాన్ కృష్ణ జింకల కేసులో జైలుకు వెళ్లినపుడు అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బాధ పడ్డాడట. సల్మాన్ తో దగ్గరయ్యేందుకు నానా కష్టాలు పడుతున్నట్టు సమాచారం.మలైకాతో ఎఫైర్ విషయంలో లెంపలేసుకుని అర్జున్ సల్మాన్ తో రాజీకి ప్రయత్నిస్తున్నట్లుగా ఒక పత్రిక కథనం ఇచ్చింది.
 

loader