టైగర్ కేసీఆర్  సినిమా రెడీ చేస్తున్నట్లు చెప్పిన వర్మ చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయితే అందులో వర్మ మాములు డోస్ లో లేడు. ఫుల్ గా మందేసి మత్తులో పాట పాడుతూన్నట్లు అర్ధమవుతోంది. వస్తున్నా వస్తున్నా అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. 

సినిమాకు సంబందించిన పాత్రలను కూడా ఇదివరకే ఎనౌన్స్ చేసిన వర్మ మరోసారి చంద్రబాబును టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తరహాలో సినిమాకు హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తానని చెప్పి ఊహించని విధంగా షాకిచ్చిన విలక్షణ దర్శకుడు ఏ విధంగా ఉన్నాడో మిరే చూడండి.