MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • వర్మ ప్రమోషన్స్.. లీడర్లందర్నీ వాడేస్తున్నాడు!

వర్మ ప్రమోషన్స్.. లీడర్లందర్నీ వాడేస్తున్నాడు!

ప్రమోషన్స్ డోస్ ఎంత లిమిట్ లో ఉంటే అంత మంచిది అనే మాట వర్మ దగ్గర అస్సలు పనిచేయదు. పబ్లిసిటితోనే రచ్చ చేయగల ఈ విలక్షణ దర్శకుడు మరోసారి రాజకీయ నాయకులందర్నీ వాడేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా లక్ష్మి పార్వతి అంశాన్ని తీసుకొని వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. 

1 Min read
Author : prashanth musti
| Updated : Feb 14 2019, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ప్రమోషన్స్ డోస్ ఎంత లిమిట్ లో ఉంటే అంత మంచిది అనే మాట వర్మ దగ్గర అస్సలు పనిచేయదు. పబ్లిసిటితోనే రచ్చ చేయగల ఈ విలక్షణ దర్శకుడు మరోసారి రాజకీయ నాయకులందర్నీ వాడేస్తున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా లక్ష్మి పార్వతి అంశాన్ని తీసుకొని వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్  ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

39
అయితే సినిమాకు హైప్ చేసే క్రమంలో ఒక్కొ రాజకీనాయకుడిని ఒక్కో విధంగా వాడేస్తున్నారు. ట్రైలర్  చూస్తూ వాళ్ళు ఇస్తున్న హావభావాలు ఇవేనంటూ క్యాప్షన్స్ కూడా ఇస్తున్నాడు.

49
రాహుల్ గాంధీ మొబైల్ లో సీరియస్ గా చూస్తున్నట్లు ఆయనకు సెకండ్ థాట్ ఉందా అని ఫోటో యాడ్ చేసిన విధానం వైరల్ గా మారింది.

59
ఇక వైఎస్ జగన్ ఇంత సీరియస్ గా దేన్ని చూడలేదేమో అన్నట్లు వర్మ క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే కేసీఆర్ 'కేటీఆర్ లతో ఫోటో డిజైన్ చేసి మరింత హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు.

69
'ఈని గురించి ముందుగాల్నే చెప్పిన కదరా' అంటూ ట్రైలర్ చూసి కేసీఆర్ కేటీఆర్ కి చెబుతున్నట్లు క్యాప్షన్ ఇచ్చారు.

79
అన్నిటికంటే హైలెట్ గా చంద్రబాబును కూడా వర్మ సినిమా కోసం వాడేశాడు. ఈ ట్రైలర్ లో ఉన్నోడిని ఎక్కడో చూసినట్టు ఉందని చంద్రబాబు తన పాత్ర చేసిన వ్యక్తిని గురించి అనుకుంటున్నట్లు ట్యాగ్ ఇచ్చాడు.

89
సోనియా గాంధీ కూడా ట్రైలర్ చూస్తూ.. వెంటనే రాహుల్ ని పిలిపించాడని అసలు ఏం జరుగుతోంది అనే రేంజ్ లో సోనియా చెబుతున్నట్లు కామెంట్ పెట్టారు.

99
ప్రధాని మోడీ కూడా గుంటూరు సభలో ట్రైలర్ లో ఉన్నదే చెప్పినట్లు మోడీ వివరిస్తున్నట్లు వర్మ తనదైన శైలిలో ఫోటో పోస్ట్ చేశాడు.

About the Author

PM
prashanth musti
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Recommended image2
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved