తమిళంలో చంద్రమౌళి అనే చిత్రంలో నటించిన రెజీన. అందులో బికినీతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. నేను మొదట్లో అంగీరంచలేదు కనీ డైరెక్టర్ నన్ను పట్టుబట్టి మరీ బికినీలో నటింపచేశాడు అని అంటోంది.బికినీలో నటించడానికి తను తటపటాయించినట్టుగా రెజీనా వివరించింది. ‘బికినీలో సీన్ ఉందని చెప్పగానే నేను చాలా భయపడ్డా. బికినీ ధరించడానికి భయపడ్డా. అసలు నేను చేయను అని కూడా దర్శకుడు తిరుకు స్పష్టం చేశా. అయితే అతడు ఒప్పుకోలేదు. బికినీలో నటించాల్సిందే అని పట్టుబట్టాడు. నేను బికినీ ధరించనిదే షూటింగ్ చేసేది లేదని స్పష్టం చేశాడు. అలా నన్ను ఒప్పించాడు..’ అని రెజీనా పేర్కొంది.

బికినీలో తన బాడీ ఫిట్‌గా కనిపించడానికి లావు తగ్గినట్టుగా రెజీనా వివరించింది. తను బికినీలో నటించినా ఎక్కడా వల్గారిటీ లేదని కేవలం బీచ్ సాంగ్ కోసమే అలా చేయాల్సి వచ్చిందని రెజీనా చెప్పుకొచ్చింది.