విరాటపర్వం తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా విరాటపర్వం  రూ . 15 కోట్ల లోపే బిజినెస్ చేసింది. ఈ మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తున్న నేపథంలో ఇది పెద్ద టార్గెట్ కాకున్నా,... భారీగా లాభాలు పంచడం ఖాయం అంటున్నారు. 

రానా-సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. రేపు శుక్రవారం గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో విరాటపర్వం [ప్రీరిలీజ్ బిజినెస్ పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఏపీ/తెలంగాణా లో విరాటపర్వం ప్రీ రిలీజ్ బిజినెస్ చూద్దాం. విరాటపర్వం తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా విరాటపర్వం రూ . 15 కోట్ల లోపే బిజినెస్ చేసింది. ఈ మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తున్న నేపథ్యంలో ఇది పెద్ద టార్గెట్ కాకున్నా,... భారీగా లాభాలు పంచడం ఖాయం అంటున్నారు. 

రానా చివరి చిత్రం భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్-రానా నటించిన ఈ మల్టీస్టారర్ మంచి విజయం సాధించింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా... త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. భీమ్లా నాయక్ చిత్రంలో రానా పాత్ర చాలా హైలెట్ అయ్యింది. సినిమా కీలక పాత్ర వహించింది. 

ఇక విరాటపర్వం చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. గత ఏడాది సమ్మర్ కానుకగా విధులకు కావాల్సిన ఈ చిత్రం విడుదల ఆలస్యం అయ్యింది. కరోనా వైరస్ వ్యాప్తితో పాటు వివిధ కారణాలతో విరాటపర్వం విడుదల ఆలస్యం అయ్యింది. చివరిగా జూన్ 17న విరాటపర్వం విడుదల కానుంది.. 

ఇక విరాటపర్వం మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరించారు.