Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 23వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

ఈరోజు ఎపిసోడ్ లో జానకి డాక్టర్ దగ్గరికి వెళ్ళగా మీ అత్తయ్య గారి గురించి ఏమైనా ఆలోచించారా అని డాక్టర్ ప్రశ్నించగా మా ఇంట్లో పరిస్థితిలో గురించి మీకు తెలిసింది కదా డాక్టర్ మా ఇంట్లో వాళ్లకి మా అత్తయ్య గురించి చెప్పాలి అంటే కొంచెం భయంగా ఉంది. అత్తయ్య గారి గురించి తెలిస్తే ఈ మధ్యనే కోలుకున్న మామయ్యకు ఏమవుతుందో అన్న భయం ఉంది అని అంటుంది. నిజమే మరి ఆ బాధను ఎన్నాళ్ళని భరిస్తారు ఎన్నాళ్లు దాచిపెడతారు అనడంతో ఆ బాధను నేనే భరిస్తాను అంటుంది జానకి. మా అత్తయ్య గారిని కాపాడుకోవడానికి వేరే మార్గం ఉందా అనగా ఆమె గురించి అప్పుడే చెప్పాను ఒక కిడ్నీ ఫుల్ గా డ్యామేజ్ అయింది.

మరో కిడ్నీ కూడా డ్యామేజ్ అవుతుంది అనగా గుర్తుంది డాక్టర్ గారు మరి వేరే మార్గ ఏమీ లేదా అనడంతో ఉంది ఎవరైనా కిడ్నీ డొనేట్ చేస్తే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది కానీ అది అంత ఈజీ కాదు అందుకోసం లక్షల్లో అడుగుతారు దాదాపుగా పది లక్షలకు పైగానే అవుతుంది అనడంతో జానకి ఆలోచనలో పడుతుంది. ఎవరితోనో కాకుండా మా ఇంట్లో వాళ్లే మా అత్తయ్య గారికి డొనేట్ చేయవచ్చా అనడంతో చేయవచ్చు కానీ అది మీ అత్తయ్య గారికి సరిపోతుందా లేదా అన్నది తెలుసుకోవాలి అని అంటుంది డాక్టర్. అందుకోసమేం చేయాలి అనడంతో జానకికి ఏం చేయాలి అన్నది వివరిస్తూ ఉంటుంది డాక్టర్.

నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు నేను తనకి కాల్ చేసి చెప్తాను మీరు అక్కడికి వెళ్లి కన్సల్ట్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు అని అంటుంది. ఇప్పుడు జానకి అడ్రస్ రాయించుకుని వెళుతుండగా ఒక అత్తయ్య గారి కోసం ఇంతలా తపన పడే వారిని మిమ్మల్ని చూస్తున్నాను అనడంతో తను నాకు అత్తయ్య మాత్రమే కాదు తల్లితో సమానం అని అంటుంది జానకి. మరోవైపు మల్లిక తన గదిలో మావయ్య గారు ఏమో అనుకున్నాను కానీ చాలా తెలివితేటలు ఉన్నాయి. తెలివి ఉపయోగించి అందరూ ఇంట్లోకి డబ్బు ఇచ్చేలా చేశారు అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది మల్లిక.

మా ఆయన ఆ షాప్ లో పనిచేస్తున్నారు అని తెలిస్తే 6000 అడిగారు అంటే మరి ఆ షాపు మాదే అని తెలిస్తే ఇంకా ఎంత అడుగుతారు అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్లి మలయాళం చికెన్ పకోడా చేసావా అనడంతో చేశానమ్మ గారు అని అంటాడు. అప్పుడు మల్లిక ఆ పకోడా వాసన చూసి నోరూరుతుంది మలయాళం అనుకుంటూ ఉంటుంది. మరి నాకు మేడమ్ అనడంతో మలయాళం చేతిలో ఒక ముక్క పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా ఇంతలో తిలోత్తమా అక్కడికి వచ్చి ఏంటే చిన్న గొడవలు ఇక్కడ ఉన్నావా? నా కోసమే తీసుకు వస్తున్నావా అని అంటుంది. అప్పుడు మల్లిక చేతిలో ఉన్న చికెన్ పకోడీ తీసుకొని ఎక్కడి నుంచి తిలోత్తమా వెళ్ళిపోవడంతో మల్లిక టెన్షన్ పడుతూ ఉంటుంది.

అప్పుడు మలయాళం మల్లిక ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత గోవిందరాజులు ఒకచోట కూర్చుని ఉండగా ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో జ్ఞానాంబను పిలుచుకొని వెళ్లి ఒక చైర్ లో కూర్చో బెడతాడు. ఏమైంది జ్ఞానం మేడం తో కొంచెం నొప్పిగా అనిపించిందండి అనగా అందుకే నిన్ను జానకి డాక్టర్ ఎదురు రెస్ట్ తీసుకోమని చెప్పారు ఎందుకు అంతలా కష్టపడుతున్నావు అని అంటాడు గోవిందరాజులు. వేసుకున్నావా అని గోవిందరాజులు అడగగా అమ్మో అన్ని పూట పూటకి అన్ని టాబ్లెట్స్ వేసుకోవడం నా వల్ల కాదు అని అంటుంది జ్ఞానాంబ. ఇంతలోనే అక్కడికి తిలోత్తమా పకోడీ తీసుకొని వస్తుంది.

 మలయాళం వెళ్లి అయ్యగారు తినొద్దు అని చికెన్ పకోడా తీసుకుని గోబీ పకోడా తన చేతిలో పెట్టడంతో తిలోత్తమ మళ్లీ మారుస్తుంది. కాదు ఇది తినాలి ఇది కాదు అది తినాలి అని మలయాళం, తిలోత్తమా ఇద్దరు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నీ చేతితో ఇచ్చే దానికంటే తిలోత్తమ ఇచ్చింది తింటే చాలా టేస్టీగా ఉంటుంది అని గోవిందరాజులు అంటాడు. అప్పుడు గోవిందరాజులు తినబోతుండగా కాలీఫ్లవర్ లో ఎముకలు ఉన్నాయి ఏంటి తిలోత్తమ అనడంతో ఇటీవ్వు రాజా అని అది చూసి ఇది కాలీఫ్లవర్ గోబీ కాదు చికెన్ పకోడా అనడంతో గోవిందరాజులు జ్ఞానాంబ షాక్ అవుతారు.

 అప్పుడు గోవిందరాజులు నేను ఈ చికెన్ పకోడా ఎవరు చేయమన్నారు అనగా మలయాళం అసలు నిజం చెప్పబోతుండగా మల్లిక వచ్చి అడ్డుపడి సరికొత్త నాటకం మొదలు పెడుతుంది. అప్పుడు జ్ఞానాంబ అంతేకానీ ఇంకొకరిని తిట్టించాల్సిన అవసరం లేదు అనడంతో మల్లిక బిక్క ముఖం వేస్తుంది. మల్లిక చికెన్ పకోడా వచ్చినందుకు సంతోషపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు జానకి డాక్టర్ దగ్గరికి వెళ్లి తన వాళ్ళ అత్తయ్య రిపోర్ట్స్ చూపిస్తుంది. అప్పుడు డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు రామచంద్ర వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు బ్యాంకులో పని చేసే అతను వచ్చి ఏంటి మీ తమ్ముడు లోన్ తీసుకున్నాడు ఇంకా డబ్బులు కట్టలేదు అనడంతో రామచంద్ర షాక్ అవుతాడు. అప్పుడు గతంలో జరిగిన విషయాలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు రామచంద్ర.

తర్వాత డాక్టర్ మీ అత్తయ్య గారి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేయించాలి అని అంటుంది. మరోవైపు మల్లిక కబాబ్ గురించి పొగుడుతూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో తిలోత్తమా అక్కడికి వచ్చి మల్లిక అన్న మాటలు వింటూ ఉంటుంది. పకోడీ వద్దు వద్దు అంటేనే ఫుల్ గా లాగించేసావు కదా తిన్నది చాలు వచ్చి పని చెయ్యి అని అంటుంది. అప్పుడు మల్లికకు తగిన విధంగా బుద్ధి చెబుతుంది తిలోత్తమ. అప్పుడు మల్లిక తిలోత్తమని తిట్టుకుంటూ ఉంటుంది.