Asianet News TeluguAsianet News Telugu

ఉపాసన వేసుకున్న క్రిస్మస్ డ్రెస్ కాస్ట్ అన్ని లక్షలా..? రామ్ చరణ్ వైఫ్ కదా ఆమాత్రం ఉండాలి..?

ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా సెలబ్రిటీలు వేసుకున్న డ్రెస్ ల గురించి నెటిజన్లు వెతకడం ఎక్కువైపోయింది. ఏదైనా అనుమానం వస్తేచాలు..వాళ్లు వేసుకున్న చెప్పులలతో సహా రేటు గురించి సెర్చ్ చేస్తుంటారు. తాజాగా ఉపాసన డ్రెస్ కాస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Ram charan Wife Upasana Christmas Party Dress Cost Viral In Social Media JMS
Author
First Published Dec 28, 2023, 7:02 AM IST

సెలబ్రెటీలు అంటేనే లగ్జరీ లైఫ్.. కాస్ట్లీ మెయింటేనెస్.. అది లక్షల్లో ఉండొచ్చ కోట్ల్లో కూడా ఉండొచ్చు.ఇక స్పెషల్అకేషన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. డ్రస్సులు..మాచింగ్స్ విషయంలో ఎంత డబ్బు పోస్తారో చెప్పడం కష్టం. అటుసోషల్ మీడియా జనాలు ఈమధ్య వీటి విషయంలో ఓ కన్నేసి ఉంచుకుతున్నారు. ఎవరైనా స్పెషల్ గా కాస్ట్లీ డ్రస్ వేసుకుసుకుంటే..ఆ డ్రస్ కాని. ఇంకా ఏదైనా వస్తువుకనాి వెంటనే రేటు ఎంతా అనిసెర్చ్ చేయడం మొదలెడుతున్నారు. తాజాగా ఉపసాన డ్రెస్ కాస్ట్ అలాగే వైరల్ అవుతోంది. 

 మాములుగా లో కాస్ట్ దుస్తులు ధరించడానికి ఇష్టపడరు. సెలబ్రెటీల డ్రస్సులు, షూస్ , వాచ్ ఇలా అన్ని చాలా కాస్ట్లీగా ఉంటాయి. వాటి ధరను మనం కనీసం ఉహించలేనివిధంగా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సంబంధించిన వస్తువులు, దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఉపాసన వంతు వచ్చింది. రీసెంటెగా మెగా ఫ్యామిలి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకలో మెగా హీరోలు..  మెగా కోడళ్ళు సందడి చేశారు.

Ram charan Wife Upasana Christmas Party Dress Cost Viral In Social Media JMS

ఈ సారి క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో చిత్రంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లు కలిసి చేసుకున్నారు. వీరిమధ్య గొడవలు ఉన్నాయి అనిచాలా కాలంగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నంచశారు. ఇక వీరితో పాటు హీరోలు  వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా కనిపించారు. సరిగ్గా  మెగా కోడలు ఉపాసన కొణిదెల వేసుకున్న డ్రస్  కాస్ట్ తెలిసి  సోషల్ మీడియా జనాలు ఔరా అంటున్నారు. 

 

అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన ఈ ఈవెంట్  ఉపాసన  లగ్జరీ బ్రాండ్ గూచీకి సంబంధించి బ్రాండ్ బట్టట్టలో మెరిసిపోయారు. అయితే వాటి ధర అక్షరాలా 3 లక్షలు అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు నోరెల్లబెడుతున్నారు. ఈక్రమంలో ఈ పార్టీలో స్టార్ హీరోల భార్యలు ఉపాసన కొణిదెల, అల్లు స్నేహా రెడ్డి, అలాగే మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హాజరై సందడి చేశారు. అంతే కాదు కొత్త కోడలు లావణ్య కూడా ఈ పార్టీలో సందడి చేసింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios