టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మల్ పదవికి రాజీనామా చేశారు.
టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మల్ పదవికి రాజీనామా చేశారు. వయోభారం వలన తన చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి ఆ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Add Asianetnews Telugu as a Preferred Source

తనకు ఇన్నాళ్లు సహకరించిన అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. 2015 నుండి ఆయన తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్య కాలంలో డైరెక్టర్ గా సినిమాలు చేయడం తగ్గించేశారు.
త్వరలోనే ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారని టాక్. అందులో ముగ్గురు దర్శకులు నటిస్తారని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
