MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వాళ్లని చంపేయండి.. పుల్వామా దాడిపై సినీ ప్రముఖుల ఆగ్రహం!

వాళ్లని చంపేయండి.. పుల్వామా దాడిపై సినీ ప్రముఖుల ఆగ్రహం!

1 Min read
Author : Udayavani Dhuli
Published : Feb 15 2019, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
కశ్మీర్ లోని పుల్వామాలో గురువారం భద్రతా బలగాలపై ఉగ్రవాదుల దాడి జరిగిన సంగతి తెలిసిందే. 40 మంది జవానులు ఈ దాడిలో మరణించారు. ఇలాంటి దారుణమైన ఘటనపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులను చంపేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ 'మరో సర్జికల్ స్ట్రయిక్ కావాలని.. వారిని చంపేయండి' అంటూ ట్వీట్ చేశారు.

39
''మన వీరులకు ఎక్కడా రక్షణ లేదు. ఈ దాడి ఎంతో బాధకి గురి చేస్తోంది. దీనికి కారకులైన వారికి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను'' అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

49
జవాన్ల పట్ల ఇంత దారుణం జరిగిందని తెలిసి చాలా బాధపడ్డాను. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను అంటూ సూర్య పోస్ట్ పెట్టారు.

59
''ద్వేషం ఎప్పటికీ సమాధానం కాదని'' ప్రియాంక చోప్రా స్పందించింది

69
మన కుటుంబాలను కాపాడటానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన జవాన్లను చూస్తుంటే గుండె బద్దలవుతుంది అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

79
''రాక్షసులు మళ్లీ చెలరేగిపోయారు. ఏ మాత్రం సహించకూడదని'' రితేష్ దేశ్ ముఖ్ అన్నారు.

89
''ప్రేమికుల రోజు జరుపుకుంటున్న వేళ ఇంత దారుణానికి ఒడిగట్టారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా సంతాపం''

99
''ఎందఱో జవాన్ల ప్రాణాలను తీసి వారి కుటుంబాలకు బాధను మిగిల్చిన వారిని క్షమించజ్కూడదు. ఈ నష్టాన్ని తట్టుకునే శక్తిని దేవుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను''

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image2
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Recommended image3
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved