విజయా సంస్థల అధినేత బి.నాగిరెడ్డి కుమారుడు వెంకట్రామి రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు  గత కొంత కాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు  తుదిశ్వాసను విడిచారు. విజయ బ్యానర్ పై అజిత్ - విజయ్ - ధనుష్ - విశాల్ వంటి హీరోలతో సినిమాలను నిర్మించారు. 

ఆయన గతంలో శ్రీ కృష్ణార్జున యుద్ధం - బృందావనం వంటి బాక్స్ ఆఫీస్ హిట్ చిత్రాలని కూడా నిర్మించారు. ప్రతి ఏడాది ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రిబి నాగరిరెడ్డి పేరిట పురస్కరాలు అందిస్తుంటారు. రేపు చైన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకట్రామి రెడ్డి మరణంపట్ల సౌత్ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.