Asianet News TeluguAsianet News Telugu

Pro Kabaddi League 2023 : ప్రో కబడ్డీ లీగ్ 2023 షెడ్యూల్, టీమ్స్, ప్లేయర్స్ లిస్ట్..

కొద్ది రోజుల్లో Pro Kabaddi League 2023 ప్రారంభం కాబోతోంది. ఈ సంబర్భంగా షెడ్యూల్, టీమ్స్, ప్లేయర్స్ లిస్ట్ విడుదలైంది. వివరాలు ఇలా ఉన్నాయి. 

Pro Kabaddi League 2023 Shedule and Teams Players list NSK
Author
First Published Nov 21, 2023, 1:25 PM IST

ఆదివారంతో వరల్డ్ కప్ 2023 సీజన్ ముగిసింది. కప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోట్లాది క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా ఆరోసారి కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక Pro Kabaddi League 2023  పదో సీజన్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ స్పోర్ట్ కోసం చాలా కాలంగా అభిమానులు వేచి ఉన్నారు.  సెప్టెంబర్ 2023లోనే షెడ్యూల్ వెలువడింది. కానీ డిసెంబర్ 2023కి వాయిదా పడింది. తెలుగు నుంచి ఈ స్పోర్ట్ ను బాలయ్య, శ్రీలీలా ప్రమోట్ చేస్తున్నారు. మిగితా భాషల్లో ఆయా స్టార్స్  కబడ్డీని ప్రమోట్ చేస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. 

 

ఇక 2023 ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10వ సిరీస్ ను TV లేదా Disney+Hotstar యాప్‌లో చూసే వీలు కల్పించారు. PKL సీజన్ 10 టీమ్స్ లిస్ట్ కూడా విడుదలైంది. మొత్తం 12 జట్లు పోటీ పడనున్నాయి. షెడ్యూల్. ప్రో కబడ్డీ లీగ్ 2023 ప్లేయర్స్ జాబితా, తదితర వివరాలు ఇలా ఉన్నాయి. టీమ్స్ వివరాలకు వస్తే... బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ K.C, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్, పుణెరి పల్టన్, తమిళ్ తలైవా, తెలుగు టైటాన్స్, యు ముంబా మరియు UP యోధా పోటీ పడనున్నాయి. 

ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి అయ్యింది. ప్రస్తుతం పదో సీజన్ కు ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. ఈసారి ఏ జట్టు విజయం సాధిస్తుందోనని ఆసక్తి నెలకొంది. ఈ స్పోర్ట్ కు వ్యూయర్ షిప్ కూడా భారీ స్థాయిలోనే దక్కుతుండటం విశేషం. 

టీమ్స్ వారీగా ప్లేయర్స్ లిస్ట్ ఇలా ఉంది..  

బెంగాల్ వారియర్స్ 

నితిన్ రావల్, శుభమ్ షిండే, శ్రీకాంత్ జాదవ్, చై-మింగ్ చాంగ్, అస్లాం తంబి, భోయిర్ అక్షయ్ భారత్, అక్షయ్ కుమార్, అక్షయ్ బోడాకే, నితిన్ కుమార్, విశ్వాస్ ఎస్, వైభవ్ భౌసాహెబ్ గార్జే, ఆర్ గుహన్, సుయోన్ బబన్ గైకర్, పర్శాంత్ కుమార్, మణిందర్ సింగ్

బెంగళూరు బుల్స్ 

పియోటర్ పాములక్, పొన్‌పర్తిబన్ సుబ్రమణియన్, సుందర్, సుర్జీత్ సింగ్, అభిషేక్ సింగ్, బంటీ, మోను, అంకిత్, సుశీల్, రక్షిత్, రోహిత్ కుమార్, నీరజ్ నర్వాల్, భరత్, సౌరభ్ నందల్, యశ్ హుడా, విశాల్, వికాష్ ఖండోలా, రాన్ సింగ్, ఎండీ. లిటన్ అలీ

దబాంగ్ ఢిల్లీ K.C 

నితిన్ చందేల్, బాలాసాహెబ్ షాహాజీ జాదవ్, ఆకాష్ ప్రషెర్, విక్రాంత్, ఫెలిక్స్ లీ, యువరాజ్ పాండేయా, మోహిత్, నవీన్ కుమార్, విజయ్, మంజీత్, ఆశిష్ నర్వాల్, సూరజ్ పన్వర్, విశాల్ భరద్వాజ్, సునీల్, అషు మాలిక్, మీటూ

గుజరాత్ జెయింట్స్ 

సోంబిర్, వికాస్ జగ్లాన్, సౌరవ్ గులియా, దీపక్ రాజేందర్ సింగ్, రవి కుమార్, మోర్ జీబీ, జితేందర్ యాదవ్, నితేష్, జగదీప్, బాలాజీ డి, మనుజ్, సోను, రాకేష్, రోహన్ సింగ్, పార్తీక్ దహియా, ఫజెల్ అత్రాచలి, రోహిత్ గులియా, మహ్మద్ గులియా, మహ్మద్ ఎస్మా నబీబక్ష్, అర్కం షేక్

హర్యానా స్టీలర్స్ 

హసన్ బల్బూల్, ఘనశ్యామ్ మగర్, రాహుల్ సేత్‌పాల్, హిమాన్షు చౌదరి, రవీంద్ర చౌహాన్, ఆశిష్, మోహిత్, కె ప్రపంజన్, వినయ్, జైదీప్, మోహిత్, నవీన్, మోను, హర్ష్, సన్నీ, సిద్ధార్థ్ దేశాయ్, చంద్రన్ రంజిత్

జైపూర్ పింక్ పాంథర్స్ 

ఆశిష్ దేవాంక్, అమీర్ హోస్సేన్ మొహమ్మద్మలేకి, శశాంక్ బి, లక్కీ శర్మ, లవిష్, నవనీత్, రాహుల్ చౌదరి, సుమిత్, సునీల్ కుమార్, అర్జున్ దేశ్వాల్, అజిత్ కుమార్ వి, రెజా మిర్భాగేరి, భవానీ రాజ్‌పుత్, సాహుల్ కుమార్, అంకుష్, అభిషేక్ కెఎస్

పాట్నా పైరేట్స్ 

మంజీత్, జెంగ్-వీ చెన్, డేనియల్ ఒడియాంబో, రోహిత్, సజిన్ చంద్రశేఖర్, క్రిషన్, అంకిత్, దీపక్ కుమార్, మహేంద్ర చౌదరి, సందీప్ కుమార్, రాకేష్ నర్వాల్, సంజయ్, సచిన్, నీరజ్ కుమార్, మనీష్, త్యాగరాజన్ యువరాజ్, నవీన్ వెంకట్‌రామ్, నవీన్ శర్మ, నాయక్, అనుజ్ కుమార్

పుణేరి పల్టాన్ 

మొహమ్మద్రెజా షాద్లౌయ్ చియాన్నే, వహిద్ రెజాయీ మెహర్, అహ్మద్ ముస్తఫా ఎనమ్దార్, ఈశ్వర్, హార్దీ, అభినేష్ నడరాజన్, గౌరవ్ ఖత్రి, సంకేత్ సావంత్, పంకజ్ మోహితే, అస్లాం ఇనామ్దార్, మోహిత్ గోయత్, ఆకాష్ షిండే, బాదల్, బాదల్

తమిళ తలైవా 

రితిక్, మసన్ముతు లక్ష్మణన్, సతీష్ కానన్, అమీర్హోస్సేన్ బస్తామి, మహ్మద్రెజా కబౌద్రహంగీ, అజింక్య పవార్, సాగర్, హిమాన్షు, ఎం అభిషేక్, సాహిల్, మోహిత్, ఆశిష్, నరేందర్, హిమాన్షు, జతిన్, హిమాన్షు కె,

తెలుగు టైటాన్స్ 

శంకర్ భీమ్‌రాజ్ గడై, ఓంకార్ ఆర్. మోర్, గౌరవ్ దహియా, మోహిత్, అజిత్ పాండురంగ్ పవార్, రాబిన్ చౌదరి, పర్వేష్ భైన్‌వాల్, రజనీష్, మోహిత్, నితిన్, విజయ్, పవన్ సెహ్రావత్, హమీద్ మిర్జాయీ నాదర్, మిలాద్ జబ్బారి

యు ముంబా 

గిరీష్ మారుతీ ఎర్నాక్, మహేంద్ర సింగ్, గుమాన్ సింగ్, అమీర్ మహ్మద్ జఫర్దానేష్, అలీరెజా మీర్జాయన్, రోహిత్ యాదవ్, కునాల్, విశ్వనాథ్ వి, సౌరవ్ పార్థే, సురీందర్ సింగ్, జై భగవాన్, రింకు, హైదరాలీ ఎక్రమి, శివం, శివాంశ్ ఠాకూర్ రూపేష్, సచిన్

యూపీ యోధా 

మహిపాల్, విజయ్ మాలిక్, శామ్యూల్ వఫాలా, హెల్విక్ వంజాల, హరేంద్ర కుమార్, గుల్వీర్ సింగ్, గుర్దీప్, కిరణ్ లక్ష్మణ్ మగర్, నితిన్ పన్వార్, పర్దీప్ నర్వాల్, నితేష్ కుమార్, సుమిత్, అషు సింగ్, సురేందర్ గిల్, అనిల్ కుమార్

Follow Us:
Download App:
  • android
  • ios