Asianet News TeluguAsianet News Telugu

శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)

`ఆషిఖి 2` చిత్రంలో అద్భుత అభినయంతో మైమరిపించింది శ్రద్ధా కపూర్. ఒక గల్లీ సింగర్ వర్థమాన గాయనిగా ఎదిగే క్రమంలో లవ్ - ఎమోషనల్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా హావభావాలు కుర్రాళ్ల కళ్లలో కాపురం చేశాయి.

 శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్

Video Top Stories