ప్రపంచానికి మనని మనం ఏ రకంగా పరిచయం చేసుకుంటే ఆ రకంగానే మనని చూస్తూంటుంది. ఆ వైపు నుంచే అవకాశాలు ఇస్తూంటుంది. ఇప్పుడు పూనమ్ పాండే పరిస్దితి అదే అయ్యింది. ఆమె మొదటి నుంచి బోల్డ్ గా కనిపించటం, వీడియోలు వదలటం చేసి తన చుట్టూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సూపర్ హాట్ మోడల్ గా అనిపించుకోవాలనే తాపత్రయంలో కాస్త ఎక్కువే చేసింది.

అయితే ఆమె చేసిన వీడియోలు చూసిన ఫోర్న్ కంపెనీలు వెంటనే కనెక్ట్ అయ్యారట. ఇంతకాలం ఈమెను ఎలా మిస్ చేసుకున్నాం అని ఫీలైపోయి..వెంటనే ఆమెను ఎప్రోచ్ అయ్యారట. దాంతో తను ఎలాంటి ఆఫర్స్ కోరుకుందో అందుకు భిన్నంగా రివర్స్ లో ఫోర్న్ ఫిల్మ్ లలో వస్తూండటం చూసి ఖంగు తిందిట. వాళ్లు నువ్వు ఫెరఫెక్ట్ మా సినిమాలకు..నీ రెమ్యునేషన్ ఎంతో చెప్పు అని ఆమెను వెంబడిస్తున్నారట. మరో ప్రక్క ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా సినిమాలు తగ్గిపోయాయి. 

తన యాప్ కు ప్రమోషన్ చేసుకోవటానికి కాస్తంత ఎక్కవ హాట్ గా నేను కనపడ్డానే కానీ ...పూర్తిగా బిజినెస్ లోకి నేను రాదలచ్చుకోలేదు అని చెప్తోందిట. నాకు సెక్సీబాడీ ఉంది...దాన్ని చూపెడుతున్నా...మీరు నా వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి..కానీ అంతకు మించి అడగొద్దు అని చెప్పానంటోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం త్వరలోనే ఆమె ఖచ్చితంగా ఫోర్న్ బిజినెస్ లోకి వస్తుందని అంటున్నారు.