నా తల్లినే అంటారా, వాళ్లను వదిలేది లేదు : పవన్ కళ్యాణ్

Pawan meets fans at home
Highlights

ఇష్టం వచ్చినట్లు ప్రసారాలు చేస్తే ఊరుకోవాలా

అభిమానులతో పవన్ కళ్యాన్ భేటీ. బవిష్యత్తు కార్యచరణ పై ఫ్యాన్స్ తో భేటి పవన్ మాట్లాడుతు.." 8 నెలలుగా నన్ను టార్గెట్ చేశారు. అభిమానులందరు సంయనం పాటించాలి. న్యాయయ బద్దమైన పోరాటం చేస్తున్న. చట్టానికి ఎవరు అతీతులు కారు. ఇష్టం వచ్చినట్లు ప్రసారాలు చేస్తే ఊరుకోవాలా.కోపం తెప్పించి నిగ్రహంగా ఉండమంటే ఎలా? అంటూ ప్రశ్నించారు. తొందర పడి దాడులకు దిగవద్దని అభిమానులకు చెప్పారు. నా తల్లి ని భజారుకీడ్చారు" అంటు బాధ పడ్డారు

loader