హీరో సూర్య సినిమాల నుంచి కొంత విరామం తీసుకుని కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. తన భార్య, నటి జ్యోతికతో కలిసి ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్‌కు వెకేషన్‌కు వెళ్లారు.
ధనుష్, నాగార్జున నటించిన `కుబేర` మూవీ పడుతూ లేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు `కన్పప్ప` రూపంలో గట్టి దెబ్బ పడింది. భారీ నష్టాలను తీసుకురాబోతుందట.
మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించారు.
ఐటెమ్ సాంగ్స్ తో సౌత్ సినిమాని షేక్ చేసిన సిల్క్ స్మిత మరణానికి సంబంధించిన మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఆమె ఓ నిర్మాతని పెళ్లి చేసుకోవాలనుకుందట.
ఇటీవల కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు కొందరు మల్టిప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ మరో అగ్ర హీరో తన మల్టిప్లెక్స్ ని ప్రారంభించబోతున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, నాగచైతన్య ఇలా అక్కినేని కుటుంబ సభ్యులు కలిసి నటించిన చిత్రం 'మనం'. ఈ మూవీ ఆల్ టైం క్లాసిక్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొన్నేళ్ల క్రితం తేజస్వినిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అసలు తేజస్వినితో దిల్ రాజు పరిచయం ఎలా జరిగింది, ఎలా పెళ్లి వరకు వెళ్లారు అనే విషయాన్ని తేజస్విని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ అరుదైన గౌరవం దక్కింది. వారు అమెరికాలో ఇండిపెండెన్స్ డే పరేడ్‌లో పాల్గొనే అవకాశం అందుకున్నారు.
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
అమీర్ ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్' 9 రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. నెమ్మదిగా ఈ మూవీ పుంజుకుంటోంది. అమీర్‌కి హిట్ అందించింది.