తెలుగు స్ట్రైయిట్ సినిమాలే కాకుండా డబ్బింగ్ సినిమాల హంగామా ఓటిటిలలో ఎక్కువ ఉంటోంది. ఈ వారం ... చిన్న, పెద్ద కలిసి ఓటిటిలలో దిగుతున్న సినిమాల లిస్ట్ ఇదిగో ..   

ఎప్పటిలాగే ఈ వారం ఓటిటి లో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాదాపు 30 సినిమాలు ప్రధాన ఓటిటిలలో స్ట్రీమింగ్ కు ముస్తాబు అవుతున్నాయి. ఓ ప్రక్కన సినిమాలకు థియేటర్లలో డల్ సీజన్ నడుస్తోంది. థియేటర్ లో రిలీజైనవి, కానివి , డాక్యుమెంటరీస్, డాక్యూ డ్రామాస్ ఇలా వరస పెట్టి ఓటిటిలలో ఎవరి అభిరుచి కు తగినట్లు చూసేలా వస్తున్నాయి. కేవలం తెలుగు స్ట్రైయిట్ సినిమాలే కాకుండా డబ్బింగ్ సినిమాల హంగామా ఓటిటిలలో ఎక్కువ ఉంటోంది. ఈ వారం ... చిన్న, పెద్ద కలిసి ఓటిటిలలో దిగుతున్న సినిమాల లిస్ట్ ఇదిగో ..

అమెజాన్ ప్రైమ్ వీడియో

బ్లూ స్టార్ (తమిళ సినిమా)- ఫిబ్రవరి 29 ( స్ట్రీమింగ్)

పా పాట్రోల్: ది మైటీ మూవీ (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 29 ( స్ట్రీమింగ్)

రెడ్ క్వీన్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 29 ( స్ట్రీమింగ్)

నైట్ స్విమ్ (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 1 స్ట్రీమింగ్)

నెట్‌ఫ్లిక్స్ 

మన్ సూయాంగ్ (థాయ్ మూవీ)- ఫిబ్రవరి 29

ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 29

ఫ్యూరిస్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 29

ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ డాక్యుమెంటరీ-4 ఎపిసోడ్స్)- మార్చి 1

మామ్లా లీగల్ హై (హిందీ, తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్)- మార్చి 1

మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ వెబ్ సిరీస్)- మార్చి 1

షేక్, ర్యాటెల్ అండ్ రోల్: ఎక్స్‌ట్రీమ్ (తగలాగ్ సినిమా)- మార్చి 1

సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 1

స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 1

ది పిగ్ ది స్నేక్ అండ్ ది పిజియన్ (మాండరిన్ మూవీ)- మార్చి 1

ది నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 03


హాట్‌స్టార్​లో

ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 28
షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
వండర్‌ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) - మార్చి 01

జియో సినిమాలో

ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 27

జీ5లో

సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మార్చి 01

బుక్ మై షోలో

ఫియర్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 27

ముబీలో

ప్రిసిల్లా (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01

ఆపిల్ ప్లస్ టీవీలో

ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01

నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01

దాదుపు అన్ని పాపులర్ ఓటీటీల్లో రెండ్రోజుల్లో కలిపి మొత్తంగా 30 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ ఓటిటీలలో ఇంద్రానీ ముఖర్జీ స్టోరీ, మామ్లా లీగల్ హైjd , క్రికెట్ నేపథ్యంలో వచ్చిన బ్లూ స్టార్ జనాలు ఇంట్రస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు.