Asianet News TeluguAsianet News Telugu

ఆస్కార్ 2019: విజేతలు వీరే!

ఎంతో వైభవంగా నిర్వహించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది కూడా జరుగుతోంది.  

Oscars 2019 winners list
Author
Hyderabad, First Published Feb 25, 2019, 8:15 AM IST

ఎంతో వైభవంగా నిర్వహించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది కూడా జరుగుతోంది. . 2019 సంవత్సరానికి గాను 91వ ఆస్కార్ అకాడమి అవార్డులకు ఎంపికైన వారిని అనౌన్స్ చేస్తున్నారు. 

ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ

ఉత్తమ సహాయ నటి: రెజీనా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: రూత్ కార్టర్(బ్లాక్ పాంథర్)

బెస్ట్ డాక్యుమెంటరీ: ఫ్రీ సోలో

ఉత్తమ విదేశీ భాషా చిత్రం: రోమా 

బెస్ట్ సినిమాటోగ్రఫీ: ఆల్ఫాన్సో కోరోన్(రోమా) 

బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిలిం: స్పైడర్ మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వెర్స్ 

బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బెహిమైన్ రాప్సోడీ 

బెస్ట్ సౌండ్ మిక్సింగ్: బెహిమైన్ రాప్సోడీ 

బెస్ట్ ఎడిటింగ్: బెహిమైన్ రాప్సోడీ 

బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిలిం: బవో 

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్

బెస్ట్ హెయిర్ అండ్ మేకప్: వైస్ 

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ఫస్ట్ మ్యాన్

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: స్కిన్

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: గ్రీన్ బుక్ 

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: బ్లాక్ లాన్స్ మెన్ 

బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్లాక్ పాంథర్ 

బెస్ట్ ఒరిజినల్ సాంగ్: షాలో(ఏ స్టార్ ఈజ్ బోర్న్)

బెస్ట్ యాక్టర్: రామి మలేక్(బెహిమైన్ రాప్సోడీ)

బెస్ట్ యాక్ట్రెస్: ఒలివియా కోల్మన్ (ది ఫేవరెట్)

బెస్ట్ డైరెక్టర్: ఆల్ఫాన్సో కోరోన్(రోమా) 

బెస్ట్ ఫిలిం: గ్రీన్ బుక్ 

 

Follow Us:
Download App:
  • android
  • ios