తెలుగు నాట మారుమ్రోగిన మ ాయాబజార్ లోని  "వివాహ భోజనంబు"... ఇంగ్లీష్ ట్యూన్ వినండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇది The Laughing Policeman అనే మ్యూజిక్ హాల్ పాట.1920లో చార్లెస్ జాలీ దీనిని పాడాడు.1922లో పెన్రోజ్ ఈ పాటని మొదట రికార్డు చేసింది. (Columbia Records FB 1184). ఈ పాటకి రాగం కట్టింది ఆయన భార్య మేబెల్ అని చెబుతారు . ఆమె బిల్లీ గ్రే అనే మారుపేరుతో దీనిని సృష్టించారట.అయితే దీనికి సంగీతాన్ని సమకూర్చింది లాపింగ్ సాంగ్ సృష్టికర్త జార్జ్ డబ్య్లు జాన్సన్. ఈ పాట 1901లో రికార్డయిందట. ఇది మాయాబజార్ నిర్మాతల చెవిన పడి తెలుగులో ఇలా వివాహ భోజనంబుగా మనచెవుల మార్మ్రోగుతూ ఉంది.

మాయాబజర్ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా పుణ్యమా అని ఇది బయటపడింది. మన పెద్దలు ఎపుడూ ఈ విషయాన్నిబయటపెటినట్లు లేరు.