NTR New Movie Opening: ఎన్టీఆర్-కొరటాల శివ మూవీకి ముహూర్తం ఫిక్స్..?

ఇక గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్(NTR) అందుకే లేట్ చేయకుండా నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెట్టాడు.అందకు కొరటాల శివ(Koratala Siva )తొ చేయబోయే సినిమాకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

NTR New  Movie Opening Date Fix

ఇక గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్(NTR) అందుకే లేట్ చేయకుండా నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెట్టాడు.అందకు కొరటాల శివ(Koratala Siva )తొ చేయబోయే సినిమాకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్(NTR)  ఇక దూకుడు చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే మూడేళ్ల నుంచి సినిమా లేదు. ట్రిపుల్ ఆర్ కోసం మూడేళ్లు త్యాగం చేశాడు. అటు ప్యాన్స్ ఆకలితో ఉన్నారు. అన్న తారక్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇటు ట్రిపుల్ ఆర్(RRR) వరుస పోస్ట్ పోన్ లతో ఇబ్బందిపడుతున్నారు. దాంతో ఇక లేట్ చేయకుండా వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కించాలని ఫిక్స్ అయ్యాడు జూనియర్ అందకే..నెక్ట్స్ మూవీపూ ఫోకస్ చేశాడు.

ట్రిపుల్ ఆర్(RRR)  మేజర్ ప్రమోషన్స్ అయిపోయాయి.. సినిమా రిలీజ్ డేట్ వచ్చినా సరే.. ఉదృతంగా చేయాల్సింది ఏమీ లేదు. అందుకే తను నెక్ట్స్ కొరటాలతో చేయబోయే సినిమా ను స్టార్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడట తారక్(NTR). అందకే మూహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.  వచ్చే నెల మిడ్ లో ఏదో ఒక డేట్ ను ఫిక్స్ చేసి.. సినిమా ఓపెనింగ్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నారట. ఈ విధంగా కొరటాలకు కూడా సిగ్నల్స్ ఇచ్చినట్టు సమాచారం.

కొరటాల కూడా ఆచార్య రిలీజ్ తరువాత ఎన్టీఆర్(NTR)  మూవీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. కాని పిబ్రవరి 4న రిలీజ్ కావల్సిన ఆచార్య ఏప్రిల్ 1కి వెళ్లిపోయింది. దాంతో తాను కూడా ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ చేయడమే బెటర్ అని ఫీల్ అవుతున్నాడట. అందుకే పిబ్రవరిలో ఈ భారీ బడ్జెట్ మూవీని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. వచ్చే నెల లాస్ట్ నుంచే షూటింగ్ కు కూడా వెళ్లే అవకాశం ఉంది.

2018 లో అరవింత సమేత తరువాత ఎన్టీఆర్ సినిమా రాలేదు.  అందుకే నాన్ స్టాప్ గా సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ సినిమా నడుస్తున్న టైమ్ లోనే నెక్ట్స్ ప్రశాంత్ నీల్ తో కూడా సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు ఎన్టీఆర్ ఈ మూవీని కూడా ఈ ఏడాది కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు తారక్(NTR). నెక్ట్స్ ఇయర్ కలిసొస్తే మూడు సినిమాలు పూర్తి చేయాలి అని అనుకుంటున్నాడు తారక్.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios