సన్నీలియోన్ తెలియని కుర్రాడు ఉండడు. ఫోర్న్ స్టార్ గా వెలిన సన్ని తన గత జీవితానికి స్వస్తి పలికి బాలీవుడ్ లో కొత్త జీవితం మొదలెట్టింది. మొదట్లో బాలీవుడ్ లోను ఇప్పుడు సౌత్ లాంగ్వేజెస్ సినిమాల్లోనూ  ప్రధాన పాత్రల్లో నటిస్తోంది.    బాలీవుడ్  స్టార్ హీరోయిన్స్ కి కూడా లేని క్రేజ్ ఆమె సొంతం చేసుకుంది. 

ఈ విషయం గూగుల్ సాక్షిగా అనేక మార్లు ప్రూవైంది.సన్నీలియోన్ తన డై హార్డ్ ఫ్యాన్స్ కు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓ సంస్థకు చెందిన ఆన్లైన్ ప్లే కార్డ్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని,రమ్మీ ఆడి గెలిచిన కొద్దిమంది అదృష్టవంతుల్ని ఆమె నేరుగా కలుస్తుందట.

సన్నిలియోన్ ను కనీసం దగ్గరనుండైనా చూడాలనుకునే వారికి ఇది చక్కని అవకాశం అని కుర్రాళ్ళు ఉత్సాహపడుతున్నారు.  ఇక ఇండో కెనడా భామ సన్నీలియోన్ పోర్న్ స్టార్ గా పలు అడల్ట్ చిత్రాల్లో నటించింది. పోర్న్ స్టార్ గానే బాగా పాపులర్ అయింది. సన్నిలియోన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెని నిర్మాతలు బాలీవుడ్ కు తీసుకుని వచ్చారు. ఇక పోర్న్ చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ పై దృష్టి పెట్టడంతో సన్నీలియోన్ తక్కువ సమయంలోనే స్టార్ సెలేబ్రిటిగా మారిపోయింది.  

ఐటమ్ సాంగ్ కు సైతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే నటిగా సన్నీలియోన్ మారిపోయింది. సన్నీ జీవితంపై బయోపిక్ వెబ్ సిరీస్ గా తెరకెక్కింది. కరంజిత్ కౌర్.. ది అన్ టోల్డ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది.