హాట్ ఫోటో షూట్ తో షాకిచ్చింది!

neha dhupia hot photo shoot
Highlights

నాలుగు పదుల వయసులోకి వస్తున్నా.. ఇప్పటికీ తన అందాల ప్రదర్శన ప్రతి ఒక్కరిని

నాలుగు పదుల వయసులోకి వస్తున్నా.. ఇప్పటికీ తన అందాల ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా. నటిగా అంతంతమాత్రంగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ తన టాక్ షోతో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. గత కొంత కాలంగా అంగద్ బేడీతో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ సైలెంట్ గా పెళ్లి కూడా చేసేసుకుంది. తన ప్రేమ, పెళ్లి విషయాలను సీక్రెట్ గానే ఉంచింది.

సడెన్గా పెళ్లి జరిగినట్లు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ షాక్ నుండి ఆడియన్స్ తేరుకోకముందే హాట్ ఫోటో షూట్తో మరో షాక్ ఇచ్చింది. మాగ్జిమ్ మ్యాగజైన్ కోసం నేహా ఇటీవల ఓ ఫోటో షూట్లో పాల్గొంది.

పెళ్లైంది కదా గ్లామర్ షోకి దూరంగా ఉంటుందేమో అనుకుంటే పొరపాటే అవుతుంది. ఒక విధంగా తన అందాల ప్రదర్శనతో ఈ ఫోటో షూట్లో చ్చిపోయిందనే చెప్పాలి. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సుల్లో అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను మాగ్జిమ్ ఇండియా తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. 

 

 

#NehaDhupia Poses For MAXIM...

A post shared by Ask4Tick (@ask4tick) on

 

 

Hot Neha Dhupia 🔥 . Follow @hottbollywood ❤️

A post shared by Hott Bollywood (@hottbollywood) on

loader