రియల్ లైఫ్ లోనూ "నేచురల్" నటుడు అంటూ... శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

First Published 5, Apr 2018, 2:35 PM IST
natural star is great actor in real life also
Highlights
రియల్ లైఫ్ లోనూ "నేచురల్" నటుడు అంటూ... శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్వ్యవహారం హద్దులు మీరిందని, దీన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సి వుందని ఉద్యమం చేపట్టిన నటి శ్రీరెడ్డి తన సోషల్ మీడియా ఎకౌంట్లలో పలు సంచలన కామెంట్స్ చేస్తూ... నిత్యం వార్తల్లో నిలుస్తూనే వుంది. తాజాగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన సినీ నటి శ్రీరెడ్డి కొందరు సినీ ప్రముఖుల పేర్లను సోషల్ మీడియాలో బయటపెట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా శ్రీ రెడ్డి తన పేస్ బుక్ పేజీలో ఓ సెన్సేషనల్ కామెంట్ చేసింది. నిజజీవితంలో కూడా నేచురల్‌గా నటిస్తావు.. ఇటీవలే నీకో కొడుకు పుట్టాడు కంగ్రాచ్యులేషన్స్ అంటూ.. శ్రీ రెడ్డి రాసిన ఆ కామెంట్ సోషల్ మీడియాలో పెను దుమారమే రేపింది. ‘‘నీవు రియల్ లైఫ్‌లో కూడా చాలా బాగా నటిస్తావు. ఆన్ స్క్రీన్‌లో చాలా నేచురల్‌గా నటిస్తావు. నేచురల్‌గా కనిపిస్తావు. కానీ అది నీ మాస్క్. నీవు నీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యానని ఎప్పుడూ చెబుతావు. కానీ అది ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసమే. నీకంటే తాతలు, తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్న పెద్ద హీరోలు బెటర్. వారంతా మంచి సభ్యతా సంస్కారం కలగిన వారు. చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌ వంటి గొప్ప కో స్టార్స్‌ను చూసి నేర్చుకో. వారెవరికీ గర్వం లేదు. కానీ నువ్వు చాలా యాటిట్యూడ్ చూపిస్తావు. నువ్వు చిన్న డైరెక్టర్‌లను, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న వారిని గౌరవించవు.

చాలా బ్యాడ్ యాటిట్యూడ్‌తో వుండే నీవు సక్సెస్ అయితే అయ్యావు. నీకు ఇటీవలే కొడుకు పుట్టాడు. చాలా చాలా అభినందనలు. కానీ జీవితంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండు. నీవు ఎంతో మంది అమ్మాయిలను వాడుకున్నావు. నీ కారణంగా బాధపడిన వారు ఇప్పటికీ ఏడుస్తున్నారు. దేవుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు గుర్తుంచుకో. కాకపోతే శిక్షించడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. కానీ నువ్వు బాధపడతావు. తప్పకుండా ఇండస్ట్రీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఇండస్ట్రీ నుంచి ఇలాంటివి ఈకలా రాలిపోవాలి.’’ అంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది.

loader