న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో గ్యాంగ్ లీడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నాని మెగాస్టార్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. మెగాస్టార్ టైటిల్ తో సినిమా చేస్తున్న నాని ఆ టైటిల్ తగ్గ స్టైల్ లోనే మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ అందించారు.

మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ పోస్టర్ లో స్పెషల్ స్టిల్ ఇచ్చినట్లు నాని కూడా అదే తరహాలో పోస్టర్ ని రిలీజ్ చేసి హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అని పేర్కొన్నాడు. అలాగే మా అందరికి మీరే గ్యాంగ్ లీడర్ మీరే అంటూ ఈ షాట్ సినిమాలో కూడా ఉన్నట్లు నాని చెప్పాడు. అందుకు సంబందించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This shot in our film is a tribute to the classic gangleader.. on the occasion of megastar’s birthday we decided to show you a glimpse of it as a poster :))
— Nani (@NameisNani) August 22, 2019
Happy birthday sir ... you are the Gang leader we will always look up to 🙏🏼❤️#HBDEvergreenMegaStar pic.twitter.com/FyjzPL7xNk
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 22, 2019, 3:38 PM IST