ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా మెగాస్టార్ చిరంజీవి ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా మెగాస్టార్ చిరంజీవి ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మొత్తం 79 దేశాలకు చెందిన 280 చిత్రాలను ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…