'మహానటి' సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే

'మహానటి' సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే సినిమా నిడివి ఎక్కువైందనే కారణంతో చాలా సన్నివేశాలను ఎడిట్ చేసేశారు. ఇప్పుడు అలా డిలీట్ చేసిన సన్నివేశాలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది చిత్రబృందం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటివరకు విడుదల చేసిన డిలీటెడ్ సీన్స్ అన్నీ కూడా ఆడియన్స్ ను మెప్పిస్తునే ఉన్నాయి. తాజాగా మరో సన్నివేశం ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఇప్పటివరకు విడుదల చేసిన అన్నింటిలో ఇదే హైలైట్ సీన్ అని చెప్పాలి. జెమినీ గణేశన్ ముగ్గురు భార్యలు, పిల్లలు ఒకే ఫ్రేములో కనిపిస్తున్నారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..