ఇంత మంది పురుషులున్న ఈ లోకంలో పుట్టడం నా అదృష్టం : కైరా దత్

Kyra Dutt Womens Days Special Message
Highlights

  • బాలీవుడ్ భామ అయినా.. కైరా దత్ కు సౌత్ లోనే క్రేజ్ ఎక్కువ
  • నేను మహిళగా ఉన్నంత కాలం ఇలాగే ఉంటాను​

బాలీవుడ్ భామ అయినా.. కైరా దత్ కు సౌత్ లోనే క్రేజ్ ఎక్కువ. సినిమాలు కూడా ఇక్కడే ఎక్కువ. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అమ్మడు ఓ స్పెషల్ ట్వీట్ పెట్టింది. 

సహజంగా ఇవాల్టి రోజును ఫెమినిస్టులు ఎక్కువగా వారి యాంగిల్ లోనే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మహిళా దినోత్సవం రోజునే.. అందాల ప్రదర్శన చేస్తూ తన స్పెషాలిటీ ఏంటో చూపించింది కైరా దత్. అందాలకు చిన్నపాటి అడ్డం పెట్టుకుని ఫోటోకు పోజ్ ఇచ్చిన కైరా దత్.. బ్యాక్ ఓపెన్ ఫోటోతో బాగానే ఆకట్టుకుంది. అందాల ప్రదర్శన చేయడమే కాదు.. దాన్ని కైరా దత్ సమర్ధించుకున్న తీరుకు మాత్రం నభూతో అనాల్సిందే. ఈ హై డోస్ గ్లామర్ ఫోటోకు ఆ రేంజ్ లోనే క్యాప్షన్ తో అలరించింది కైరా. ఆ కైపు ఏంట్రా బాబూ అన్నట్లు కుర్రాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

'నేను ఇంత మంది పురుషులు ఉన్న ఈ లోకంలో.. మహిళగా ఉండేందుకు చాలా ఇష్టపడతాను. నేను మహిళగా ఉన్నంత కాలం ఇలాగే ఉంటాను' అంటూ కైరా దత్ పెట్టిన కామెంట్ కు అభినందనల వెల్లువ వస్తోంది. మరోవైపు ఇలాంటి భావజాలాన్ని వ్యతిరేకించే వారు కూడా ఉంటారు కానీ.. అమ్మడి ధైర్యాన్ని తెగ పొగిడేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. 

loader