PHOTO COURTESY: INSTAGRAM1 నేనొక్కడినే సినిమాతో వెండితెరకు పరిచయమైనా కృతి సనోన్ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. మొదటి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ నార్త్ సైడ్ వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకుంది

1 నేనొక్కడినే సినిమాతో వెండితెరకు పరిచయమైనా కృతి సనోన్ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. మొదటి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ నార్త్ సైడ్ వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే కొన్ని దెబ్బలు తగలడంతో అమ్మడు స్ట్రాంగ్ గా మారింది. 

అందుకే రెమ్యునరేషన్ ని లెక్క చేయకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని హిట్స్ అందుకుంది. అవకాశాలు పెరగడంతో ఇప్పుడు పారితోషికాన్ని పెంచేసి బడా హీరోల దృష్టిలో పడుతోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే కృతి ఇటీవల బికినీ తో దర్శనమివ్వడంతో సౌత్ జనాలు ఒక్కసారిగా షాకయ్యారు. 

అందమైన పొగరు పిల్ల బ్లూ బికినీ అదిరింది అంటూ వన్ బ్యూటీపై కవితలు అల్లుతున్నారు. వరుసగా స్త్రీ - లూకా చూప్పి వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని ఇవ్వడంతో అవకాశాలు కూడా పెరిగాయి.; ప్రస్తుతం హౌస్ ఫుల్ 4 - పాణి పట్ సినిమాలతో పాటు మరో రెండు సినిమాలతో బేబీ బిజీగా పరిగెడుతోంది.