ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని కెమెరాకు చిక్కితే ఎలాంటి ముద్దగుమ్మ అయినా కుర్రకారును మొదటి చూపులోనే పడేయాల్సిందే. రీసెంట్ గా కియారా అద్వానీ కూడా అదే తరహాలో గుడ్ బాయ్స్ ని కూడా తనవైపుకు తిప్పుకునేలా హాట్ అందాలతో మతి పోగొట్టేసింది. డబూ రత్నాని క్యాలెండర్ ఫొటో షూట్ లో చాలా మంది హీరోయిన్స్ పాల్గొన్నప్పటికీ అందరికంటే కియారా సెక్సీ అందాలతో చితకొట్టేసిందనే కామెంట్స్ వస్తున్నాయి. 

                                                                         photography by: Dabboo Ratnani 

భరత్ అనే నేను సినిమాలో మహేష్ సరసన ట్రెడిషినల్ లుక్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇలా సడన్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించేసరికి కొందరు నమ్మలేకపొతున్నారు. ఇక తెలుగులో మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న కియారా రీసెంట్ గా వచ్చిన వినయ విధేయ రామ తో మాత్రం అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. 

ప్రస్తుతం బాలీవుడ్ లోఅర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటిస్తున్న ఈ బ్యూటీ సౌత్ లో మరో రెండు బడా ప్రాజెక్టులను అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.