Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్వ్యూ: మంగ్లీని ఒక ఆట ఆడుకున్న K.G.F హీరో యాష్ (వీడియో)

ఇంటర్వ్యూ: మంగ్లీని ఒక ఆట ఆడుకున్న K.G.F హీరో యాష్

ఇప్పుడు భారత దేశం మొత్తం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్న సినిమా KGF.  రాజమౌళి సపోర్ట్ తో తెలుగు కూడ గుర్తింపు తుచ్చుకుంది ఈ సినిమా. కన్నడ లో టాప్ హీరో గా ఏలుతున్న యాష్ ఇప్పుడు 4 భాషల్లో తన సత్తా చాటాలని చూస్తున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన యాష్ సినిమా గురించి పర్సనల్ లైప్ గురించి ఎన్నో ముచ్చట్లు షేర్ చేసుకున్నారు. సరదాగా ఈ ఇంటర్వ్యూని ఓ లుక్కేయండి...