శ్రీరెడ్డి భూతు వీడియోని భయటపెట్టిన జీవిత రాజశేఖర్

First Published 18, Apr 2018, 10:54 AM IST
Jeevitha Leaks Sri Reddy Video At Press Meet
Highlights

శ్రీరెడ్డి భూతు వీడియోని భయటపెట్టిన

నిన్న అందరికి కౌంటర్ ఇస్తు జీవిత పెట్టిన ప్రెస్ మీట్.  శ్రీరెడ్డి వెకిలి వేషాలకు సంబంధించి జీవిత ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. కార్లో కూర్చుని తన ‘అభిమానులతో’ వీడియో చాట్ చేస్తున్నప్పటి దృశ్యాలు అందులో ఉన్నాయి. అందులో శ్రీరెడ్డి వాడిన భాష.. చేసిన కామెంట్లు చూస్తే ఛీ అనిపించడం ఖాయం. పోర్న్ సినిమాల్లో నటించేవాళ్లు కూడా అబ్బాయిలతో అలా సంభాషించరు. అంతటి వల్గర్ లాంగ్వేజ్ వాడింది అందులో శ్రీరెడ్డి. తాను 24 గంటలూ సెక్సీ మూడ్లోనే ఉంటానని శ్రీరెడ్డి అందులో స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. ఇక ఒంట్లోని తన అంగాల్ని వర్ణించిన తీరు గురించి ఇక్కడ రాయడం కూడా కష్టమే. ఈ వీడియో చూశాక శ్రీరెడ్డి స్థాయి ఏంటో ఎవ్వరికైనా అర్థమైపోతుంది. ఇంత చీప్ గా వ్యవహరించిన శ్రీరెడ్డా పవన్ కళ్యాణ్ ను విమర్శించేది అంటూ ఆయన అభిమానులు శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.

loader