తారక్ గొప్పతనం గురించి వివరించిన జబర్ధస్త్ మహేష్

First Published 2, May 2018, 12:09 PM IST
jabardasth mahesh revealed tarak greatness
Highlights

తారక్ గొప్పతనం గురించి వివరించిన జబర్ధస్త్ మహేష్

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రతి రంగంలో కొత్త వారికి అవకాశాలు అందుతున్నాయి. కాస్త టాలెంట్ ఉంటె చాలు మాన స్టార్ హీరోల నుంచి మంచి సపోర్ట్ అందుతోంది. ప్రజెంట్ ఎక్కువగా ఒక కమెడియన్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అతను ఎవరో కాదు రంగస్థలం సినిమా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న జబర్దస్త్ మహేష్. 

నిన్న మహేష్ ఈ పిక్ ను పోస్ట్ చేస్తు తారక్ అతనితో ఏం మాట్లాడాడో చెప్పాడు. " బ్రదర్ మీరు షేక్ చేశారు, అదిరిపోయింది, చాలా ఎమోషన్ అయ్యాను మీ సీన్ చూసినప్పుడు మనం కలుద్దాం" ఇవి ఎన్టీఆర్ అన్న నాతో మాట్లాడిన గోల్డెన్ వర్స్డ్, నేను కింద కూర్చుని అన్నతో మాట్లాడుతుంటే పైన కూర్చోండి బ్రదర్ అన్నారు పైన కూర్చుంటే కానీ ఊర్కోలేదు, ఆయనతో మాట్లాడిన తర్వాత అర్ధమైంది ఆయనెంత గొప్పవాడు ఎందుకయ్యారో అని. అవ్ యూ సో మచ్ ఎన్టీఆర్ అన్న #మహానటి సినిమాలో యాక్ట్ చేసినందుకు ఎంత హ్యాపీ గా పీల్ అవుతున్నానో #మహానటుడితొ  మాట్లాడినందుకు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ధ్యాంక్యూ సో మచ్ " అంటు చెప్పుకొచ్చాడు.
 ఇది చూసిన ఫ్యాన్స్ నెట్టిజన్లు ఎన్టీఆర్ గొప్ప మనిషి అంటు ఆయన ఎంతో మందికి స్పూర్తి అంటు కితాబులిస్తున్నారు. 

loader