బాలీవుడ్ చిత్రాలలో ఎక్కువగా నటిస్తున్న హ్యూమా క్యురేషి సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించిన కాలా చిత్రంతో సౌత్ లో కూడా గుర్తింపు సొంతం చేసుకుంది. వరుఁస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని హీటెక్కించడంలో హ్యూమా ముందుంటుంది. 

తాజాగా హ్యూమా క్యురేషి షేర్ చేసిన ఓ ఫోజు ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. పొడవాటి గౌన్ ధరించిన హ్యూమా క్యురేషి యద అందాలు కనిపించేలా జిప్ తీసేసి ఇచ్చిన ఫోజు వైరల్ అవుతోంది. హ్యూమా హాట్ ఫోజుకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

హ్యూమా క్యురేషి కొన్ని మలయాళీ చిత్రాల్లో కూడా నటించింది. అన్ని కలసి వస్తే ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు.ఈ చిత్రంలో మెగాస్టార్ కు జోడిగా పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు. 

అందులో హ్యూమా క్యురేషి పేరు కూడా వినిపిస్తోంది. మెగాస్టార్ సరసన నటించేందుకు ఈ తరంలో సీనియర్లుగా ఉన్న హ్యూమా క్యురేషి, ఐశ్వర్యరాయ్, కాజల్, అనుష్క లాంటి హీరోయిన్లని సంప్రదిస్తున్నారు. మరి ఆ అదృష్టం హ్యూమకు దక్కుతుందో లేదో వేచి చూడాలి.